MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishnu3d1919f8-7f02-4c3b-b208-da0c5fb6836a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-vishnu3d1919f8-7f02-4c3b-b208-da0c5fb6836a-415x250-IndiaHerald.jpgమంచు విష్ణు, కాజల్ అగర్వాల్,సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్ళు.. మంచు విష్ణు కెరీర్లోనే మొట్టమొదటి సారి దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా చాలా ప్రత్యేకం అంటూ విష్ణు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు హీరోగా కనిపించడం లేదు. కాజల్ కు తమ్ముడి పాత్రలో విష్ణు కనిపిస్తాడు. సినిమా కథ మొత్తం కూడా కాజల్ చుట్టు తిరుగుతుందని అంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం ను కథా వస్తువుగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా manchu vishnu;jeevitha rajaseskhar;kajal aggarwal;lakshmi;lakshmi manchu;manchu manoj kumar;sunil;tiru;cinema;media;sunil shettyతన తమ్ముడి విడాకులపై మొట్టమొదటి సారి స్పందించిన మంచు విష్ణు..!!తన తమ్ముడి విడాకులపై మొట్టమొదటి సారి స్పందించిన మంచు విష్ణు..!!manchu vishnu;jeevitha rajaseskhar;kajal aggarwal;lakshmi;lakshmi manchu;manchu manoj kumar;sunil;tiru;cinema;media;sunil shettyTue, 16 Mar 2021 16:00:00 GMTకాజల్ అగర్వాల్,సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్ళు.. మంచు విష్ణు కెరీర్లోనే మొట్టమొదటి సారి దాదాపు  50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా చాలా ప్రత్యేకం అంటూ విష్ణు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు హీరోగా కనిపించడం లేదు. కాజల్ కు తమ్ముడి పాత్రలో విష్ణు కనిపిస్తాడు. సినిమా కథ మొత్తం కూడా కాజల్ చుట్టు తిరుగుతుందని అంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం ను కథా వస్తువుగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా విష్ణు ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన అక్క మంచు లక్ష్మి తమ్ముడు మనోజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.విష్ణు మాట్లాడుతూ..అక్క లక్ష్మి తమ్ముడు మనోజ్ లు ఇద్దరు కూడా చాలా చిల్ పర్సన్స్. కాని నేను అలా కాదు. వారిద్దరికి పూర్తి విభిన్నంగా నేను ఉంటాను. వారు లేట్ నైట్ పార్టీలను ఎంజాయ్ చేస్తారు. కాని నేను మాత్రం రాత్రి పొద్దు పోకముందే పడుకుని తెల్లవారు జామున లేస్తాను. నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం వారికి పార్టీలంటే ఇష్టం. నాకు పిల్లలతో ఆడుకోవడం ఇష్టం వారి ప్రపంచం వేరుగా ఉంటుంది. నాకు సాంప్రదాయాలు అంటే గౌరవం. నా పద్దతులు నాకు ఉన్నాయి అన్నాడు.ఇక మనోజ్ విడాకుల గురించి స్పందిస్తూ..

వాడి పర్సనల్ లైఫ్ అలా అవుతుందని అనుకోలేదు. జీవితంలో అన్ని అనుకున్నట్లుగా జరుగవు. కొన్ని సార్లు అనుకున్నట్లుగా కాకుండా వేరేలా జరుగుతుంటాయి. అంతా బాగా అవుతాయని భావిస్తాం. కాని అలా కొన్ని సార్లు జరుగవు. వాటిని మర్చి పోయి ముందుకు వెళ్లి పోవడం తప్ప ఏం చేయలేం అన్నాడు. ఇక తమ్ముడికి అవసరం ఉన్నంత వరకు సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటానని విష్ణు అన్నాడు...ఇదిలా ఉంటె మంచు మనోజ్ త్వరలోనే రెండవ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.. అయితే దీనిపై విష్ణు కానీ మంచు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పటివరకు స్పందించపోవడం గమనార్హం...!!


బిబి3 టైటిల్ అనౌన్స్ మెంట్ ఆ రోజే ఫిక్స్ .... ??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>