MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆచార్య. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల వినాయక దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. ఆ మూవీ సూపర్ హిట్ కొట్టి ఆయనకు పెద్ద బ్రేక్ ని అందించింది. అనంతరం ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా యావరేజ్ విజయాన్ని అందుకొన్నప్పటికీ నటుడిగా మెగాస్టార్ కి మరింత పేరు తెచ్చిపెట్టింది.acharya;megaastar chiranjeevi;auto;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;pawan kalyan;ram pothineni;surender reddy;vennela;vennela kishore;sye-raa-narasimha-reddy;tollywood;cinema;sangeetha;konidela production;audience;blockbuster hit;lord siva;comedy;saira narasimhareddy;khaidi.;success;reddy;khaidi new;matinee entertainmentsఆచార్య లో అది కూడా ఓ రేంజ్ లో ఉంటుందట .....మ్యాటర్ ఏమిటంటే ... ?ఆచార్య లో అది కూడా ఓ రేంజ్ లో ఉంటుందట .....మ్యాటర్ ఏమిటంటే ... ?acharya;megaastar chiranjeevi;auto;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;pawan kalyan;ram pothineni;surender reddy;vennela;vennela kishore;sye-raa-narasimha-reddy;tollywood;cinema;sangeetha;konidela production;audience;blockbuster hit;lord siva;comedy;saira narasimhareddy;khaidi.;success;reddy;khaidi new;matinee entertainmentsTue, 16 Mar 2021 14:10:14 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆచార్య. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల వినాయక దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. మూవీ సూపర్ హిట్ కొట్టి ఆయనకు పెద్ద బ్రేక్ ని అందించింది. అనంతరం ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా యావరేజ్ విజయాన్ని అందుకొన్నప్పటికీ నటుడిగా మెగాస్టార్ కి మరింత పేరు తెచ్చిపెట్టింది.

ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య మూవీ కూడా ఆకట్టుకునే కథాకథనాలతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో ఒక కీలక పాత్ర చేస్తుండగా కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ తిరు కెమెరామెన్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ప్రఖ్యాత సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. 

మంచి మెసేజ్ తో పాటు ఆకట్టుకునే కథాకథనాలు కమర్షియల్ హంగులతో దర్శకుడు కొరటాల తీస్తున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుంటాయని ముఖ్యంగా చిరంజీవికి అలానే వెన్నెల కిషోర్ కి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే ఎంతో గిలిగింతలు పెడతాయని అంటున్నారు. తన మార్కు మెసేజ్ తో పాటు పక్కా ఎంటర్టైనర్ గా కొరటాల తీస్తున్నసినిమా ఏ రేంజిలో సక్సెస్ అవుతోందో తెలియాలంటే మరి కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు..... !!



బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>