PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andrapradeshbe9f5823-9e1b-4bd8-a5fc-2e8bbad05797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andrapradeshbe9f5823-9e1b-4bd8-a5fc-2e8bbad05797-415x250-IndiaHerald.jpgచాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం నాయకులు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కార్యకర్తలు పార్టీ కోసం ఎంత కష్టపడినా సరే నాయకులు మాత్రం పార్టీ కోసం పెద్దగా పని చేసిన పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లో చాలా మంది మంత్రులు పార్టీ కోసం పెద్దగా ఖర్చు చేసిన పరిస్థితి లేదు. దీంతో పార్టీ చాలా నియోజకవర్గాల్లో ఓటమిపాలైంది. మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా మంది నేతలు పార్టీ కోసం ఆర్థికంగా ప్రోత్సాహం అందించలేదు. అయితే ఇప్పుడు కొంతtdp,ap;bhavana;telugu desam party;godavari river;devineni avinash;2019;telugu;west godavari;media;uttarandhra;ycp;devineni uma maheswara rao;party;mantraవాళ్ళు టీడీపీని బాగానే వాడుకున్నారేవాళ్ళు టీడీపీని బాగానే వాడుకున్నారేtdp,ap;bhavana;telugu desam party;godavari river;devineni avinash;2019;telugu;west godavari;media;uttarandhra;ycp;devineni uma maheswara rao;party;mantraTue, 16 Mar 2021 07:54:43 GMTతెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం నాయకులు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కార్యకర్తలు పార్టీ కోసం ఎంత కష్టపడినా సరే నాయకులు మాత్రం పార్టీ కోసం పెద్దగా పని చేసిన పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లో చాలా మంది మంత్రులు పార్టీ కోసం పెద్దగా ఖర్చు చేసిన పరిస్థితి లేదు. దీంతో పార్టీ చాలా నియోజకవర్గాల్లో ఓటమిపాలైంది. మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా మంది నేతలు పార్టీ కోసం ఆర్థికంగా ప్రోత్సాహం అందించలేదు.

 అయితే ఇప్పుడు కొంతమంది మంత్రులుగా పనిచేసిన నేతలు కూడా పెద్దగా పార్టీ కోసం ఇప్పుడు ఆర్థికంగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయలేదు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక దళిత సామాజిక వర్గం నేత పార్టీ విషయంలో చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ని ఏమైనా అంటే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసే సదరు నేత ఆయనను గెలిపించిన నియోజకవర్గంలో కూడా పార్టీ కోసం పెద్దగా కష్ట పడిన పరిస్థితి లేదని చెప్పాలి. దీని కారణంగా పార్టీ ఎక్కువగా ఇబ్బందులు పడింది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా ఆయన నియోజకవర్గంలో వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అయినా సరే ఆయన వైఖరి లో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి నేతలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే చాలా మంది మాజీ మంత్రులు పార్టీ కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా లేదు అని చెప్పాలి. గుంటూరు జిల్లాలో కూడా కొంతమంది మాజీ మంత్రుల నుంచి పార్టీకి ప్రోత్సాహం లేదు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాజీ మంత్రుల విషయంలో సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.


ఆ నిర్మాతకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ఎందుకో...???

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>