PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tree-cryingcaaf495b-7ff3-4a79-b919-75f98e51aa24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tree-cryingcaaf495b-7ff3-4a79-b919-75f98e51aa24-415x250-IndiaHerald.jpgమొక్కలు కూడా ప్రాణం ఉంది అని నిరూపించిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. ఆయన చెప్పిన విషయాలు నిజమేనాని కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్ధం అవుతుంది. తాజాగా చెట్టు కొమ్మలు నరికి వేసినందుకు ఓ చెట్టు కన్నీరు పెట్టుకున్న సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. tree crying;chandra bose;chandrabose;manu;school;car;aqua;subhas chandra bose;local language;kusuma jagadish;vవింత: కొమ్మలు నరికేసారని చెట్టు ఏడుస్తోంది.. ఎక్కడో తెలుసా..!?వింత: కొమ్మలు నరికేసారని చెట్టు ఏడుస్తోంది.. ఎక్కడో తెలుసా..!?tree crying;chandra bose;chandrabose;manu;school;car;aqua;subhas chandra bose;local language;kusuma jagadish;vTue, 16 Mar 2021 21:00:00 GMTజగదీష్ చంద్రబోస్. ఆయన చెప్పిన విషయాలు నిజమేనాని కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్ధం అవుతుంది. తాజాగా చెట్టు కొమ్మలు నరికి వేసినందుకు ఓ చెట్టు కన్నీరు పెట్టుకున్న సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని సోలాపూర్ బలివ్స్ ప్రాంతంలో ఓ స్కూల్ ఎదురుగా వందల ఏళ్లుగా ఉన్న చెట్టు ఒక్కసారిగా ఏడుస్తోంది. ఆ చెట్టు నుంచి వింతగా నీటి ధారలు కారుతున్నాయి. అయితే చెట్టు ఏంటి ఏడవడం ఏంటని అనుకుంటున్నారా.. అవునండి ఇది నిజం. మామూలుగా అయితే మనుషులు, జంతువులు ఏడవడం చూసి ఉంటారు.. కానీ చెట్టు ఏడవడం ఇదే మొదటిసారి.. దీంతో చుట్టుపక్కల జనాలు తండోపతండాలుగా వచ్చి ఈ వింతను చూస్తున్నారు. అయితే చెట్టు ఏడవడానికి గల కారణాలను స్థానికులు ఈ విధంగా చెబుతున్నారు.

ఇక అది వందల ఏళ్ల నాటి చెట్టు.. అయితే కొమ్మలు భారీగా పెరిగిపోవడంతో స్థానికులు ఇటీవల నరికివేశారు. అప్పటి నుంచి విచిత్రంగా చెట్టునుండి ధారాపాతంగా నీరు కారడం ప్రారంభమయ్యింది. చెట్టులోపల ఏమైనా నీరు నిలిచి ఉండొచ్చు అందుకే నీరు వస్తోందని అందరు ఈజీగా తీసుకున్నారు. కానీ నీరు కారడం రోజు రోజుకు పెరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

చెట్టు కొమ్మలు నరికివేయడంతో చెట్టు ఏడుస్తుందని అక్కడివారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ వింతను చూడటానికి జనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వింతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పడది వైరల్‌గా మారిపోయింది. అయితే అసలు చెట్టు నుంచి నీరు కారడానికి కారణం ఏంటని బయాలజీ ప్రొఫెసర్లు ఆరా తీస్తే అది చెట్టుకు ఉన్న ఒక లక్షణమని , చెట్టు కొమ్మలు నరికివేయడంతో కింద నుంచి చెట్టు పీల్చుకుంటున్న నీరు అలా బయటికి వస్తుందని తెలిపారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ జనాలు మాత్రం వింతగా చూస్తున్నారు.


చంద్రబాబుపై కేసు విషయంలో వైసీపీ చేసిన పెద్ద తప్పుఇదేనా...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>