Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/arikallu33c48373-7676-41a4-a0da-f601a5bea8cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/arikallu33c48373-7676-41a4-a0da-f601a5bea8cd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక అనారోగ్య మాత్రం ఉంటుంది. అందులో అరికాళ్ళ మంటలు ఒకటి ఈ మంటలు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ముఖ్యంగా ఈ సమస్య రావడానికి అరికాళ్ళ నాడులు దెబ్బతినడంవల్ల ఈ సమస్య వస్తుంది. అంతేకాకుండా కొంతమందికి మానసికంగా బాగా లేకపోయినా అరికాళ్ళ మంటలు వస్తూ ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అరికాళ్ళలో ఇన్ఫెక్షన్ వల్ల అరికాళ్ళు మంటలు పడుతుంటాయి. arikallu;mandula;vitamin;butterఅరికాళ్ళు మంటలు పడుతున్నాయా..! తగ్గడానికి ఈ విధంగా చేయండి...అరికాళ్ళు మంటలు పడుతున్నాయా..! తగ్గడానికి ఈ విధంగా చేయండి...arikallu;mandula;vitamin;butterTue, 16 Mar 2021 01:00:00 GMT
 శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉన్నప్పుడు అరికాళ్ళలో  నాడులు  దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే విటమిన్ b12 ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.  అలాగే అతిగా మద్యం తాగి వాళ్ళలో కూడా నాడులు దెబ్బతిని అరికాళ్ళు మంట పుడుతుంటాయి. ఇలా జరిగినప్పుడు నాడు లోని  ఒక చిన్న ముక్కను తీసుకొని పరీక్షలు చేయిస్తారు. చిన్న క్లినిక్ లకు  వెళ్లకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది. వారిచ్చే సలహాలను పాటించడంవల్ల అరికాళ్ళ  మంటలు తగ్గించుకోవచ్చు.  అలాగే వాటికి తగిన ఆహారం తీసుకోవడం మంచిది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

 అరికాళ్ళు  మంటలు పడుతున్నప్పుడు విటమిన్ బి12 లభించే ఆహారంలో తీసుకోవడం మంచిది . గుడ్లు, చేపలు, మాంసం వంటివి తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి సెలవుగా బయటపడవచ్చు.

 చాలామందిలో కారణం లేకుండానే అరికాళ్లు  మంటలు వస్తూ ఉంటాయి.  ఇలాంటి సమయంలో అరికాళ్ళ ను  జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సమస్య వల్ల అరికాళ్ళలో  పుండ్లు తయారవుతాయి. ఇది చాలా నొప్పి గా ఉంటాయి. అందుకే రాకుండా ఉండడానికి విటమిన్ బీ 12 ఉండే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 ఒక్కసారి అరి  కాళ్లు మంట రావడానికి వెన్నుపాము జబ్బులు, రక్త ప్రసరణ లో ఇబ్బందులు లాంటివి కూడా అరికాలు మంట పుట్టడానికి కారణమవుతాయి. ఇలాంటి సమస్య ఏర్పడగానే ఆలస్యం చేయకుండా డాక్టరును సంప్రదించి వారిచ్చే మందులు, సలహాలను పాటించడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గించుకోవచ్చు.


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>