PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisions440225b5-fe41-48ff-af58-576892d3a630-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisions440225b5-fe41-48ff-af58-576892d3a630-415x250-IndiaHerald.jpgటీఆర్ ఎస్ పార్టీకి ష‌ర్మిల తొలిసారిగా గ‌ట్టిషాక్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు సాధార‌ణంగా మాజీలు.. వివిధ రాజ‌కీయ పార్టీల నుంచి అవ‌కాశాల్లేని నేత‌లే ఆమె పార్టీ వైపు చూస్తున్నార‌న్న విమ‌ర్శ ఉంది. అయితే ఈ వాద‌న నిజం కాద‌న్న‌ట్లుగా అధికార పార్టీకి చెందిన మ‌ధిర మునిసిపల్ వైస్ చైర్మ‌న్ విద్యాల‌త ఆ పార్టీకి రాజీనామా చేసింది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని లోటస్ పాండ్లో షర్మిలను కలిసిన విద్యాల‌త ప్రారంభించబోయే పార్టీకి పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ 9న ఖ‌మ్మం జిల్లాలో లక్షమందితో భsharmila;telangana rashtra samithi trs;indira gandhi;congress;రాజీనామా;district;tpcc;khammam;partyబ్రేకింగ్ న్యూస్‌.. టీఆర్ఎస్ పార్టీకి తొలిషాక్ ఇచ్చిన‌ ష‌ర్మిల..ఖ‌మ్మం జిల్లా నుంచి ఆ ప్ర‌జాప్ర‌తినిధి పార్టీలోకి..బ్రేకింగ్ న్యూస్‌.. టీఆర్ఎస్ పార్టీకి తొలిషాక్ ఇచ్చిన‌ ష‌ర్మిల..ఖ‌మ్మం జిల్లా నుంచి ఆ ప్ర‌జాప్ర‌తినిధి పార్టీలోకి..sharmila;telangana rashtra samithi trs;indira gandhi;congress;రాజీనామా;district;tpcc;khammam;partyTue, 16 Mar 2021 20:04:00 GMTపార్టీ వైపు చూస్తున్నార‌న్న విమ‌ర్శ ఉంది. అయితే ఈ వాద‌న నిజం కాద‌న్న‌ట్లుగా అధికార పార్టీకి చెందిన మ‌ధిర మునిసిపల్ వైస్ చైర్మ‌న్ విద్యాల‌త ఆ పార్టీకి రాజీనామా చేసింది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని లోటస్ పాండ్లో షర్మిలను కలిసిన విద్యాల‌త ప్రారంభించబోయే పార్టీకి పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ 9న ఖ‌మ్మం జిల్లాలో లక్షమందితో భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని కూడా విద్యాల‌త పేర్కొన‌డం గ‌మ‌నార్హం.


షర్మిల పార్టీలోకి నేత‌లు క్ర‌మంగా నేత‌లు చేరుతుండ‌టంపై ష‌ర్మిల అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.షర్మిలకు తెలంగాణలో మద్దతు పెరుగుతోంది. పలువురు ప్రముఖ నేతలు ఒక్కొక్కరిగా షర్మిలకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖ నాయకురాలు.. షర్మిల అనుచరులతో భేటీ అయినట్లు సమాచారం.ఇటీవల టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి షర్మిల వెంట నడుస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న షర్మిలకు జై కొట్టారు.


తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ లోనే ఆమె పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 9న కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో పార్టీని ప్రకటించే చాన్స్ ఉంది. ఖమ్మంలో లక్షమందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 9న పార్టీ ప్రకటించబోయే రోజే పార్టీ పేరు, పార్టీ గుర్తుతో పాటు పార్టీ విధివిధానాలు ఏంటనేది తెలియజేయనున్నారు. మే మొదటి వారంలో పార్టీ ఆఫీస్ కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షర్మిలతో వరుసగా ప్రముఖ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు భేటీ అవుతున్నారు. 


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>