PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mla-jeevan-reddy-sensational-comments-1fa839b9-5b7c-45a9-9591-e5cd7b29ff11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-mla-jeevan-reddy-sensational-comments-1fa839b9-5b7c-45a9-9591-e5cd7b29ff11-415x250-IndiaHerald.jpgతెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో అరవింద్ ధర్మపురి పసుపు బోర్డు విషయంలో బాండ్ రాసారని అన్నారు. బోర్డ్ తీసుకురాకపోతే రాజీనామ చేస్తాను అని అరవింద్ అన్నారు అని, రెండు సంవత్సరాలు అయింది పసుపు బోర్డు ఏమయింది అరవింద్ అని నిలదీశారు. నిన్న పార్లమెంట్ లో మా ఎంపీలు అడిగితే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పసుపు బోర్డు ఇవ్వమని స్పష్టం చెశారు అని ఆయన ప్రస్తావించారు. బీజేపీ పార్టీ అంటే అబద్దాల పార్టీ అని వెల్లడైంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. అరవింద్ రాజీనామ చేసి రైతు ఉద్jeevan reddy,trs,bjp,ts;allu aravind;jeevan;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;jeevan reddy;arvind dharmapuri;congress;mp;రాజీనామా;parliment;mla;minister;governor;letter;central government;mallu bhatti vikramarka;reddy;partyఅరవింద్ రాజీనామా చేస్తారా...?అరవింద్ రాజీనామా చేస్తారా...?jeevan reddy,trs,bjp,ts;allu aravind;jeevan;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;jeevan reddy;arvind dharmapuri;congress;mp;రాజీనామా;parliment;mla;minister;governor;letter;central government;mallu bhatti vikramarka;reddy;partyTue, 16 Mar 2021 16:10:00 GMTతెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో అరవింద్ ధర్మపురి పసుపు బోర్డు విషయంలో బాండ్ రాసారని అన్నారు. బోర్డ్ తీసుకురాకపోతే రాజీనామ చేస్తాను అని అరవింద్ అన్నారు అని, రెండు సంవత్సరాలు అయింది పసుపు బోర్డు ఏమయింది అరవింద్ అని నిలదీశారు. నిన్న పార్లమెంట్ లో మా ఎంపీలు అడిగితే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పసుపు బోర్డు ఇవ్వమని స్పష్టం చెశారు అని ఆయన ప్రస్తావించారు. బీజేపీ పార్టీ అంటే అబద్దాల పార్టీ అని వెల్లడైంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

అరవింద్ రాజీనామ చేసి రైతు ఉద్యమానికి సిద్ధం కావాలి అని డిమాండ్ చేసారు. ఐటీఐఆర్ , రైల్వే కోచ్ సెంటర్ ఇవ్వమని చెప్పారు అని ఆయన చెప్పుకొచ్చారు. బండి సంజయ్ మీ ఎంపి అరవింద్ తో రాజీనామ చేయించు అని సవాల్ చేసారు. మెము చేసిన వాటిని గవర్నర్ తో చెప్పడానికి గంటపైన సమయం పట్టింది అని ఆయన చెప్పుకొచ్చారు. భట్టి విక్రమార్క కి ఎం నచ్చలేదు అని ఆయన నిలదీశారు. షాదిముబారక్ , రైతు బందు , కాళేస్వరం ద్వారా నీళ్లు ఇవ్వడం నచ్చలేదా చెప్పండి అంటూ డిమాండ్ చేసారు.

గంట ఇరవై నిముషాలలో మెము చేసిందే గవర్నర్ చెప్పారు అని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీ అంటే అమ్మకం పార్టీగా మారింది అని ఆయన ఎద్దేవా చేసారు. ప్రతీ రోజు ఒక్కో సంస్థని బీజేపీ అమ్ముతుంది అని మండిపడ్డారు. బీజేపీ  కాంగ్రెస్ పార్టీ లని ప్రజలు నమ్మరు అని, అరవింద్ మీకు దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరకు వెళ్లి పసుపు బోర్డ్ పై మాట్లాడు  అని సవాల్ చేసారు. పసుపు రైతుల ఉసురు తగిలి మీ పార్టీ మీరు నాశనమవుతారు అరవింద్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.


నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>