MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tharak66f93a12-25bd-44e9-917b-2001f145c176-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tharak66f93a12-25bd-44e9-917b-2001f145c176-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ సూపర్ హిట్ కొట్టి వారిద్దరి కాంబోకి బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్న ఈ సిjr-ntr;trivikram;auto;ntr;ram charan teja;alia bhatt;pooja hegde;geetha;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;alluri sitarama raju;ram madhav;tollywood;rrr movie;cinema;sangeetha;huzur nagar;festival;october;success;nandamuri taraka rama rao;seetharamaraju;research and analysis wing;olivia morris;alluri seetha rama raju;aravinda sametha veera raghava;v;seetharama raju;rama rajamouliత్రివిక్రమ్ మూవీ కి సాలిడ్ డేట్ రెడీ చేసిన యంగ్ టైగర్ .... ఆ రోజే షురూ ....??త్రివిక్రమ్ మూవీ కి సాలిడ్ డేట్ రెడీ చేసిన యంగ్ టైగర్ .... ఆ రోజే షురూ ....??jr-ntr;trivikram;auto;ntr;ram charan teja;alia bhatt;pooja hegde;geetha;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;srinivas;trivikram srinivas;alluri sitarama raju;ram madhav;tollywood;rrr movie;cinema;sangeetha;huzur nagar;festival;october;success;nandamuri taraka rama rao;seetharamaraju;research and analysis wing;olivia morris;alluri seetha rama raju;aravinda sametha veera raghava;v;seetharama raju;rama rajamouliTue, 16 Mar 2021 19:00:00 GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ సూపర్ హిట్ కొట్టి వారిద్దరి కాంబోకి బాగా క్రేజ్ తెచ్చిపెట్టింది. దాని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

విజయేంద్రప్రసాద్ కథని సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ ని అందిస్తున్న ఈ సినిమాకి రమా రాజమౌళి స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. నిజానికి ఈ పాటికి ఈ మూవీ ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యలో కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం కావడంతో దీనిని కొన్నాళ్లపాటు ముందుకు జరిపారు. 

అయితే లేటెస్ట్ గా పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని వచ్చేనెల 13న ఉగాది పండుగ కానుకగా బిగిన్ చేసేందుకు యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆ రోజున అధికారిక పూజా కార్యక్రమాలు జరిపిన అనంతరం ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. అలానే దీనిని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారని సమాచారం. మరి రెండోసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!



బడబాగ్ని బద్ధలవుతోందా...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>