Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/public-toilet2ccd2a1b-7024-4784-b418-43f9b9dfba3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/public-toilet2ccd2a1b-7024-4784-b418-43f9b9dfba3e-415x250-IndiaHerald.jpgమన నిత్య జీవితంలో ఎంతో అవసరమైన వాటిలో టాయిలెట్స్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. మనం ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు టాయిలెట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందుకోసమే ప్రభుత్వం పలు ప్రాంతాలలో ఈ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అదే విధంగా పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, మాల్స్, థియేటర్స్ వంటి వాటిలో కూడా టాయిలెట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్స్ లో వెళ్ళినప్పుడు టాయిలెట్స్ డోర్స్ ను గమనించారా? థియేటర్స్, మాల్స్, రెస్టారెంట్ లలో ఉండే టాయిలెట్లో డోpublic toilet;jeevitha rajaseskhar;nithya newపబ్లిక్ టాయిలెట్స్ డోర్స్ కింద వరకు ఉండకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసా..?పబ్లిక్ టాయిలెట్స్ డోర్స్ కింద వరకు ఉండకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసా..?public toilet;jeevitha rajaseskhar;nithya newTue, 16 Mar 2021 01:30:00 GMTనిత్య జీవితంలో ఎంతో అవసరమైన వాటిలో టాయిలెట్స్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. మనం ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు టాయిలెట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందుకోసమే ప్రభుత్వం పలు ప్రాంతాలలో ఈ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అదే విధంగా పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, మాల్స్, థియేటర్స్ వంటి వాటిలో కూడా టాయిలెట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్స్ లో వెళ్ళినప్పుడు టాయిలెట్స్ డోర్స్ ను గమనించారా? థియేటర్స్, మాల్స్, రెస్టారెంట్ లలో ఉండే టాయిలెట్లో డోర్స్ పూర్తిగా ఉండవు. కింద వైపు కొంచెం ఓపెన్ గా ఉంటుంది. అలా ఉండటానికి అసలు కారణాలు ఏమిటో మీకు తెలుసా? అయితే ఈ విధంగా టాయిలెట్స్ కింద వరకు ఎందుకు ఉండవో ఇక్కడ తెలుసుకుందాం...

మాల్స్, రెస్టారెంట్, థియేటర్స్ వంటి టాయిలెట్లలో కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల కొన్నిసార్లు వాష్ రూమ్ లో పడిపోవటం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే గుర్తించడానికి ఎంతో సులువుగా ఉంటుంది. ఇలాంటి పబ్లిక్ టాయిలెట్స్ ను తరచుగా శుభ్రం చేయాల్సి ఉంటుంది కాబట్టి శుభ్రం చేయడానికి ఎంతో సులభంగా ఉంటుందనీ డోర్ కొంచెం ఎత్తుగా అమర్చి ఉంటారు.

ఈ విధంగా వాష్ రూమ్ డోర్లు కొంచెం పైకి ఉండటం వల్ల వెంటిలేషన్ ఉండటమే కాకుండా వాష్ రూమ్ నుంచి వచ్చే చెడు వాసనను బయటకు పంపుతుంది. కొందరు పబ్లిక్ టాయిలెట్లలో ప్రైవసీ అడ్వాంటేజెస్ తీసుకొని చేయకూడని పనులు చేస్తుంటారు. అలాంటి వాటిని కనిపెట్టడానికి ఎంతో సులభంగా ఉంటుంది. ఎప్పుడైనా వాష్ రూమ్ లో ఉన్నప్పుడు డోర్ స్ట్రక్ అయితే కింద నుంచి బయటకు రావడానికి ఎంతో సులభంగా ఉంటుంది.పెద్ద డోర్స్ వేయాలంటే ఎక్కువ మెటీరియల్ అవసరమవుతుంది అదేవిధంగా ఎక్కువ ఖర్చుతో కూడి ఉంటుంది కాబట్టి ఈ విధంగా తక్కువ ఖర్చుతో పబ్లిక్ టాయిలెట్లను నిర్మిస్తారు. ఈ విధమైనటువంటి ఉపయోగాల కోసం పబ్లిక్ టాయిలెట్లో డోర్ లను పూర్తిగా కిందకు లేకుండా జాగ్రత్తపడతారు.


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>