PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnataka3bc563dc-b0ed-4970-a92f-8b2360449e77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnataka3bc563dc-b0ed-4970-a92f-8b2360449e77-415x250-IndiaHerald.jpgఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన వార్త జోమాటో డెలివరీ బాయ్ యువతి పై దాడి.. ఫుడ్‌ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసిన మహిళా కస్టమర్‌పై జొమాటో డెలివరీ బాయ్ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు డెలివరీ బాయ్ కామరాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్‌ మీద విడుదలైన కామరాజ్‌ సదరు యువతిపై కేసు పెట్టాడు. ఆమె తన పై ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టిందో అదే స్టేషన్ లో ఆమె పై కేసు పెట్టడం గమనార్హం.. karnataka;police;media;social media;traffic police;zomatoయువతికి భారీ షాక్ ఇచ్చిన జోమాటో డెలివరీ బాయ్..యువతికి భారీ షాక్ ఇచ్చిన జోమాటో డెలివరీ బాయ్..karnataka;police;media;social media;traffic police;zomatoTue, 16 Mar 2021 10:00:00 GMTజొమాటో డెలివరీ బాయ్ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు డెలివరీ బాయ్ కామరాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్‌ మీద విడుదలైన కామరాజ్‌ సదరు యువతిపై కేసు పెట్టాడు. ఆమె తన పై ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టిందో అదే స్టేషన్ లో ఆమె పై కేసు పెట్టడం గమనార్హం..


అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను సదరు యువతిపై ఎలాంటి దాడి చేయలేదు. డెలివరీ ఆలస్యం అయినందుకు నేను ఆమెకు క్షమాపణలు కూడా చెప్పాను. ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయినందున ఫుడ్‌ తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరాను. కానీ ఆమె అంగీకరించలేదు. పైగా నన్ను అసభ్య పదజాలంతో దూషించింది. నా మీదకు షూ విసిరింది. ఈ క్రమంలో అనుకోకుండా తనను తానే గాయపర్చుకుంది. చివరకు నేను ఆమెపై దాడి చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఆమె నన్ను అసభ్య పదజాలంతో దూషించి.. అవమానించింది. అందుకే ఆమెపై కేసు పెట్టాను అని అన్నాడు.


డెలివరీ బాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యువతి మీద ఐపీసీ 341, 355, 504 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సదరు యువతి మాత్రం ''ముందు నేను డెలివరీ బాయ్‌ను తిట్టలేదు. ఫస్ట్‌ అతనే చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. ఆ భయంలో, కంగారులో నేను అతడిని తిట్టాను. అంతే తప్ప కావాలని అతడిని దూషించలేదు.. అవమానించలేదు'' అని తెలిపారు. ఇక ఈ వివాదంపై సోషల్‌ మీడియా జనాలు రెండుగా విడిపోయారు. కొందరు సదరు యువతికి మద్దతు ఇస్తుండగా, మరి కొందరు మాత్రం డెలివరీ బాయ్ చెప్పేది నిజమే.. అతన్ని నమ్మండి.. అతనికి మద్దతుగా నిలవండి అంటూ రీ పోస్టులు పెడుతున్నారు.


పుర పోరు: చీరాల మున్సిపాల్టీ గెలిచినా క‌ర‌ణంలో కంగారు.. రీజ‌నేంటి ?

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>