Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-akkineni-new-movie-going-to-be-copyfe8b0aaa-e387-4d59-be53-168b7d1fd300-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-akkineni-new-movie-going-to-be-copyfe8b0aaa-e387-4d59-be53-168b7d1fd300-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుడు అఖిల్‌ కెరీర్ స్టార్ట్ అయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సరైన హిట్ కొట్టలేకపోయాడు. మనం సినిమాతో తొలిసారి టాలీవుడ్ తెరపై కనిపించిన అఖిల్ ఆ తర్వాత అఖిల్, మజ్ను వంటి సినిమాల్లో చేసినా ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేకపోయాడు. దీంతో ఇప్పుడు ఏకంగా ఓ సినిమాను కాపీ కొట్టేందుకు సిద్ధమయ్యాడట. ఈ మేరకు కొన్ని రూమర్లు akhil akkineni;akhil akkineni;anil music;anil sunkara;bhaskar;nageshwara rao akkineni;surender reddy;vakkantham vamsi;vamsi;tollywood;cinema;baba bhaskar;sunkara ramabrahmam;hollywood;director;march;reddy;chitramహిట్లు లేక చివరికి కాపీ కొట్టడానికీ రెడీ అయిన అఖిల్ అక్కినేని..! ఆ హాలివుడ్ సినిమానే మార్చి..హిట్లు లేక చివరికి కాపీ కొట్టడానికీ రెడీ అయిన అఖిల్ అక్కినేని..! ఆ హాలివుడ్ సినిమానే మార్చి..akhil akkineni;akhil akkineni;anil music;anil sunkara;bhaskar;nageshwara rao akkineni;surender reddy;vakkantham vamsi;vamsi;tollywood;cinema;baba bhaskar;sunkara ramabrahmam;hollywood;director;march;reddy;chitramTue, 16 Mar 2021 09:36:03 GMTఇంటర్నెట్ డెస్క్: అక్కినేని వారసుడు అఖిల్‌ కెరీర్ స్టార్ట్ అయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సరైన హిట్ కొట్టలేకపోయాడు. మనం సినిమాతో తొలిసారి టాలీవుడ్ తెరపై కనిపించిన అఖిల్ ఆ తర్వాత అఖిల్, మజ్ను వంటి సినిమాల్లో చేసినా ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేకపోయాడు. దీంతో ఇప్పుడు ఏకంగా ఓ సినిమాను కాపీ కొట్టేందుకు సిద్ధమయ్యాడట. ఈ మేరకు కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేకపోయినా.. ఇది ఓ హాలీవుడ్ సినిమా అని, దాని కథకు కాపీగా తెరకెక్కుతున్న సినిమాలోనే అఖిల్ హీరోగా నటించబోతున్నాడట.

అఖిల్ అక్కినేని తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజాహెగ్డే అఖిల్‌కు జోడీగా నటిస్తోంది. అయితే ఈ సినిమాపై అఖిల్ భారీ అంచనాలను పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇక తదుపరి చిత్రంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన తదుపరి సినిమాను అఖిల్ చేయబోతున్నాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోయే అఖిల్ సినిమాలో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతోంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం.. ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ స్పై సిరీస్ ది బర్న్‌ అనే చిత్ర కథను తీసుకుని దానికి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తూ వక్కంతం వంశీ కథను సిద్ధం చేశారని, ఈ కథతోనే అఖిల్ తన తదుపరి చిత్రం చేయబోతున్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అఖిల్ నటించిన సినిమాలన్నింటిలోకంటే సురేందర్ రెడ్డితో చేయబోయే ఈ సినిమానే  అత్యధికంగా 40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోందట. ఇక ఇప్పటికే పూర్తయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో పాటు సురేందర్ రెడ్డి సినిమాలపైనే అఖిల్ ఆశలన్నీ ఉన్నాయట. మరి ఈ చిత్రాలైనా అఖిల్‌కు హీరోగా గుర్తింపు తెస్తాయో లేదో చూడాలి.




పుర పోరు: చీరాల మున్సిపాల్టీ గెలిచినా క‌ర‌ణంలో కంగారు.. రీజ‌నేంటి ?

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>