MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shekhar8b633dee-392e-42eb-98fa-6b85a70cf5ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shekhar8b633dee-392e-42eb-98fa-6b85a70cf5ac-415x250-IndiaHerald.jpgవెండితెరపైనే తన స్టెప్పులతో అదరగొడుతున్న శేఖర్ మాస్టర్ బుల్లితెరపైన కూడా జడ్జ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొరియోగ్రాఫర్ లలో ఆయనే టాప్ డాన్స్ మాస్టర్.. రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు.. ప్రస్తుతం స్టార్ హీరోలకు ఈయనే ఎక్కువ డాన్స్ మాస్టర్ గా ఉంటున్నారు. చిరంజీవి దగ్గరినుంచి చిన్న హీరో దాకా శేఖర్ మాస్టర్ అందరికి కావాల్సిందే.. కనీసం సినిమాలో ఒక్క పాటకైనా శేఖర్ స్టెప్పు ఉండాల్సిందే.. shekhar;chiranjeevi;rashmi gautham;sekhar;media;comedy;hero;sekhar master;rashami desai;masterహీరోగా శేఖర్ మాస్టర్.. ఆ యాంకర్ రొమాన్స్ కి సిద్ధం..?హీరోగా శేఖర్ మాస్టర్.. ఆ యాంకర్ రొమాన్స్ కి సిద్ధం..?shekhar;chiranjeevi;rashmi gautham;sekhar;media;comedy;hero;sekhar master;rashami desai;masterTue, 16 Mar 2021 10:00:00 GMTశేఖర్ మాస్టర్ బుల్లితెరపైన కూడా జడ్జ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొరియోగ్రాఫర్ లలో ఆయనే టాప్ డాన్స్ మాస్టర్.. రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు.. ప్రస్తుతం స్టార్ హీరోలకు ఈయనే ఎక్కువ డాన్స్ మాస్టర్ గా ఉంటున్నారు. చిరంజీవి దగ్గరినుంచి చిన్న హీరో దాకా శేఖర్ మాస్టర్ అందరికి కావాల్సిందే.. కనీసం సినిమాలో ఒక్క పాటకైనా శేఖర్ స్టెప్పు ఉండాల్సిందే..

సినిమాల్లో తన హవా ను చూపిస్తున్న శేఖర్ మాస్టర్ బుల్లితెరపైనా కూడా తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. తొలుత డాన్స్ షో కి జడ్జ్ గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత కామెడీ షో కి జడ్జ్ గా చేస్తూ అందరిని అలరిస్తున్నారు.. బుల్లతెరపై అయన వేసే పంచ్ లకు ఎక్కువగా ఫాన్స్ ఉన్నారు.. ఇక అయన హీరోగా తెరంగేట్రం చేయనున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా ఈ వార్త హల్చల్ అవుతుండడమే కాకుండా యాంకర్ రష్మీ కూడా ఆయనతో రొమాన్స్ కి సిద్ధమవుతుంది అంటున్నారు.

ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు బుల్లితెరపై అదిరిపోయే ఇమేజ్ ఉంది. ఢీ ఛాంపియన్స్‌తో పాటు మరిన్ని షోల్లో కూడా రష్మీ, శేఖర్ మాస్టర్ జోడీ ఆకట్టుకుంటుంది. దాంతో ఇప్పుడు ఈయన్ని హీరోగా పరిచయం చేయబోతున్న సినిమాలో ఈమెనే హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రష్మీకి కూడా శేఖర్ మాస్టర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి పెద్దగా ఇబ్బందులేం లేనట్లే కనిపిస్తుంది.శేఖర్ మాస్టర్‌కు ఇమేజ్ బాగానే ఉంది కాబట్టి ఆయన్న హీరోగా పరిచయం చేయడానికి నిర్మాతలు కూడా బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. మరి  డాన్సర్ గా జడ్జ్ గా అలరించిన శేఖర్ మాస్టర్ హీరోగా ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.


పుర పోరు: చీరాల మున్సిపాల్టీ గెలిచినా క‌ర‌ణంలో కంగారు.. రీజ‌నేంటి ?

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>