EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-schools1c327eb7-75bf-4d48-ab2c-07c57c9c2a21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-schools1c327eb7-75bf-4d48-ab2c-07c57c9c2a21-415x250-IndiaHerald.jpgకరోనా ప్రభావం ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది.. గత ఏడాది ఎటువంటి పనులు చేయడం వీలు కాకుండా చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు మళ్లీ తన ఉగ్ర రూపాన్ని ప్రజల పై చూపిస్తుంది. మహా రాష్ట్ర వరకే ఉన్న కరోనా ఇప్పుడు ఏపి లో తాండవం చేస్తుంది. రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మళ్లీ అన్నీ ఒక్కొక్కటి మూతపడుతున్నాయి.ap schools;andhra pradesh;telangana;february;april;march;maha;panjaaవిద్యార్థుల పై కరోనా పంజా..ఏపిలో స్కూల్స్ మూసివేత..విద్యార్థుల పై కరోనా పంజా..ఏపిలో స్కూల్స్ మూసివేత..ap schools;andhra pradesh;telangana;february;april;march;maha;panjaaTue, 16 Mar 2021 18:52:41 GMTమహా రాష్ట్ర వరకే ఉన్న కరోనా ఇప్పుడు ఏపి లో తాండవం చేస్తుంది. రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మళ్లీ అన్నీ ఒక్కొక్కటి మూతపడుతున్నాయి.


ఎండాకాలం వచ్చేసింది. రోజు రోజుకు ఎండలు ముదురు తున్నాయి. ఈ నేపథ్యం లో ఒంటిపూట బడులు నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏటా మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే తరగతులు నిర్వహించేవారు... అయితే కరోనా కారణం గా గత ఏడాది సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్ ‌లైన్‌, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు, ఫిబ్రవరి 24 నుంచి 6, 7,8 తరగతుల కు ప్రత్యక్ష బోధనను ప్రారంభించారు.


అయితే, ఏపి లో కొన్ని చోట్ల లాక్ డౌన్ కూడా విధించారు. చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. దీంతో లాక్ డౌన్ ను విధించారు. దీంతో స్కూల్స్ కూడా మూతపడినట్లు తెలుస్తుంది. ఏపి లో సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం పై విద్యార్థులు మళ్లీ షాక్ కు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే పాఠాశాలలు మళ్లీ యదావిధిగా కొనసాగడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే తెరచుకున్న స్కూల్స్, కాలేజీలు మళ్లీ మూత పడటంతో ఈ ఏడాది కూడా వృదా అవుతుందనే ఆలోచనలో విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఉన్నారు. మరి సర్కార్ ఈ విషయం పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..


బడబాగ్ని బద్ధలవుతోందా...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>