PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpgబాబుకు అమరావతి భూముల కొనుగోళ్లకు సంబంధించి నోటీసులు జారీ చేసిన అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు అమరావతి అసైన్డ్‌ భూముల విషయంలో విచారణకు సంబంధించి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. బాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకి కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గnimmagadda;cbn;amala akkineni;alla rama krishna reddy;amaravati;vijayawada;mla;minister;mangalagiri;sajjala ramakrishna reddyబాబు కొంప ముంచింది ఆ ముగ్గురేనా ?బాబు కొంప ముంచింది ఆ ముగ్గురేనా ?nimmagadda;cbn;amala akkineni;alla rama krishna reddy;amaravati;vijayawada;mla;minister;mangalagiri;sajjala ramakrishna reddyTue, 16 Mar 2021 17:00:00 GMTబాబుకు అమరావతి భూముల కొనుగోళ్లకు సంబంధించి నోటీసులు జారీ చేసిన అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారింది.   ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు అమరావతి అసైన్డ్‌ భూముల విషయంలో విచారణకు సంబంధించి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. బాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకి కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అమరావతి ప్రాంతంలో ఉన్న అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి గత నెలలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అడిషినల్‌ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ డీఎస్పీ అధికారులకు నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా ఇవాళ చంద్రబాబుతో పాటు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చామని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు నాటి ప్రభుత్వ పెద్దల సన్నిహితులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

నాటి ప్రభుత్వ పెద్దల సన్నిహితులుగా చలామణి అవుతూ కొందరు అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించిందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ముగ్గురు బడా బాబులు 47.39 ఎకరాలు,  42.925 ఎకరాలు 14.07 ఎకరాల మేర అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని సీఐడీకి ఫిర్యాదులు అందాయని, ఆ రికార్డులను సీఐడీ బయటకు తీస్తున్నట్టు చెబుతున్నారు. అలానే అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి జీవోలు ఇచ్చారు అని నాటి ప్రభుత్వ పెద్దల పై అభియోగాలు నమోదయ్యాయి. ప్యాకేజీ అమలు చేసే విషయంలో పట్టా భూములకో విధంగా.. అసైన్డ్ భూములకు మరో  విధంగా ప్యాకేజీ అమలు చేశారనేది మరో అభియోగం అని చెబుతున్నారు. 


జగన్ 23 పిచ్చి ఉందా...?

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>