MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi5b8632c2-6712-4d49-888d-dbc010cc3360-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi5b8632c2-6712-4d49-888d-dbc010cc3360-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతమంది స్టార్స్ వున్నా కాని చిరంజీవి మాత్రం ప్రత్యేకమే. ఇక రాజకీయాలు మానుకున్న తరువాత ఇప్పుడు వరుస సినిమాలతో బాగా బిజీ అయ్యాడు చిరు. ఇక మెగాస్టార్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇదొక సీరియస్ ఎమోషన్స్ తో సాగే కథ ఇది. అలా అని దీన్ని పూర్తి సీరియస్ డ్రామాగా కాకుండా కామెడీ కూడా ఉండేలా చూసుకుంటున్నాడు దర్శChiranjeevi;chiranjeevi;shiva;benarjee;bharani;koratala siva;pawan kalyan;sridhar;tanikella bharani;vennela;vennela kishore;cinema;director;lord siva;comedy;comedian;hero;letter;mass;racchaఆచార్య సినిమాలో అతని పెర్ఫార్మన్స్ మాములుగా ఉండదట.....ఆచార్య సినిమాలో అతని పెర్ఫార్మన్స్ మాములుగా ఉండదట.....Chiranjeevi;chiranjeevi;shiva;benarjee;bharani;koratala siva;pawan kalyan;sridhar;tanikella bharani;vennela;vennela kishore;cinema;director;lord siva;comedy;comedian;hero;letter;mass;racchaTue, 16 Mar 2021 17:45:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతమంది స్టార్స్ వున్నా కాని చిరంజీవి మాత్రం ప్రత్యేకమే. ఇక రాజకీయాలు మానుకున్న తరువాత ఇప్పుడు వరుస సినిమాలతో బాగా బిజీ అయ్యాడు చిరు. ఇక మెగాస్టార్  క్లాసిక్ డైరెక్టర్  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇదొక సీరియస్ ఎమోషన్స్ తో సాగే కథ ఇది. అలా అని దీన్ని పూర్తి సీరియస్ డ్రామాగా కాకుండా కామెడీ కూడా ఉండేలా చూసుకుంటున్నాడు దర్శకుడు కొరటాల. మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరో మాత్రమే కాదు. ఆయన కామెడీ టైమింగ్ కూడా ఎంతో క్లాసీగా ఉంటుంది. చిరు సూపర్ హిట్ సినిమాల్లో కామెడీ ట్రాక్ లు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన కామెడీ టైమింగ్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరని చెప్పుకుంటారు.తాజాగా 'ఆచార్య' సినిమాలో కూడా చిరు కొన్ని కామెడీ సీన్లలో బాగా నవ్వించాడని సమాచారం.



ఇక చిరుతో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కామెడీ చెయ్యబోతున్నాడట. వీరిద్దరి మధ్య నడిచే కామెడీ ట్రాక్ 'ఆచార్య' సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.సాధారణంగా వెన్నెల కిషోర్ కామెడీ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. తొలిసారి ఈ కమెడియన్ కి మెగాస్టార్ తో కలిసి కామెడీ ఛాన్స్ వచ్చింది. మరి వీరిద్దరూ కలిసి వెండితెరపై ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి. చిరు మార్క్ కామెడీని ఈ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారని సమాచారం. సినిమాలో చిరు గ్యాంగ్ లో బెనర్జీ, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి ఉంటారని.. వాళ్ళతో చిరు చేసే కామెడీ సీన్లు బాగా వచ్చాయని టాక్. ఈ కామెడీ ట్రాక్ పై కొరటాల ప్రత్యేక దృష్టి పెట్టాడట.సినిమాలో కామెడీ ట్రాక్స్ అన్నీ కూడా శ్రీధర్ సీపానే రాసినట్లు తెలుస్తోంది.




మెగాస్టార్ కి చెల్లి గా సుహాసిని

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>