Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coffe-teab16b59c4-a654-427a-8aa8-cbb4dd2b8e69-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/coffe-teab16b59c4-a654-427a-8aa8-cbb4dd2b8e69-415x250-IndiaHerald.jpgసాధారణంగా మన జీవితం ప్రతి రోజు ఒక కప్పు కాఫీ లేదా టీ తో మొదలవుతుంది. సాధారణ వ్యక్తి గురించి ప్రముఖుల వరకు వారి రోజున ఒక కప్పు కాఫీ తో ప్రారంభిస్తారు. ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగినప్పుడు మాత్రమే మన శరీరం ఎంతో చురుగ్గా పని చేస్తూ ఇతర పనులపై ధ్యాసను పెంచుతుంది.అయితే ఈ కాఫీ, టీలను తాగడం గురించి కొందరు కొన్ని రకాల సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.కొందరు కాఫీ, టీ లను అధికంగా తీసుకుంటే మంచిదని చెబుతుంటారు. మరికొందరు అలా ఎక్కువగా తాగటం వల్ల ఎంతో ప్రమాదం అని భావిస్తారు. మరికొందరైతే కాఫీ తాగిన తర్వcoffe, tea;jeevitha rajaseskhar;heart;coffeeకాఫీ, టీ తాగిన తర్వాత మంచి నీళ్లు తాగొచ్చా.. తాగితే ఏమవుతుందో తెలుసా..?కాఫీ, టీ తాగిన తర్వాత మంచి నీళ్లు తాగొచ్చా.. తాగితే ఏమవుతుందో తెలుసా..?coffe, tea;jeevitha rajaseskhar;heart;coffeeTue, 16 Mar 2021 02:30:00 GMTకాఫీ లేదా టీ తో మొదలవుతుంది. సాధారణ వ్యక్తి గురించి ప్రముఖుల వరకు వారి రోజున ఒక కప్పు కాఫీ తో ప్రారంభిస్తారు. ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగినప్పుడు మాత్రమే మన శరీరం ఎంతో చురుగ్గా పని చేస్తూ ఇతర పనులపై ధ్యాసను పెంచుతుంది.అయితే ఈ కాఫీ, టీలను తాగడం గురించి కొందరు కొన్ని రకాల సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.కొందరు కాఫీ, టీ లను అధికంగా తీసుకుంటే మంచిదని చెబుతుంటారు. మరికొందరు అలా ఎక్కువగా తాగటం వల్ల ఎంతో ప్రమాదం అని భావిస్తారు. మరికొందరైతే కాఫీ తాగిన తర్వాత మంచి నీళ్లు తాగకూడదు అని, మంచి నీళ్లు తాగిన తర్వాత కాఫీ తాగాలని చెబుతుంటారు. ఈ విధంగా కొందరిలో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి. అయితే వీటి గురించి నిపుణులు ఏమంటున్నారు ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా కాఫీ, టీ అనే పదార్థాలు మన శరీరాన్ని చురుకుగా పనిచేయడానికి దోహదపడతాయి. ఇందులో ఉన్నటువంటి కెఫిన్ అనే పదార్థం మన గుండె పనితీరును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అందుకే ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు కాఫీ తాగితే మన శరీరం ఎంతో ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగని ఎక్కువ మొత్తంలో ఈ కాఫీ తీసుకోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన పరిమాణంలో మాత్రమే కాఫీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదేవిధంగా కాఫీ తాగే ముందు ఒక గ్లాసు నీటిని త్రాగటం వల్ల ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.వేడిగా ఉన్నటువంటి కాఫీ తాగినప్పుడు ఆ వెచ్చదనం మన జీర్ణాశయం పై ఏర్పడిన పొరను దెబ్బ తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేడి వేడిగా కాఫీ తాగే ముందు ఒక గ్లాస్ నీటిని తాగటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తవు.అయితే కాఫీ లేదా టీ తాగిన తర్వాత కొంతసేపటికి మన నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాలపై పేరుకుపోయిన కెఫిన్ అనే పదార్థం బయటకు వెళుతుంది. ఈ పదార్థం పళ్లపై పేరుకుపోవటం వల్ల పళ్ళు గారపడతాయి.కాబట్టి కాఫీ తీసుకునే సమయంలో సరైన మోతాదులో తీసుకోవడంతో పాటు వీటిని తాగే ముందు ఒక గ్లాసు మంచి నీటిని తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>