MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-shakunthalam658633db-adb8-4a77-8bba-97b74f92548a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-shakunthalam658633db-adb8-4a77-8bba-97b74f92548a-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది. శాకుంతలం సినిమా కోసం గ్రీన్ స్క్రీన్ తయారు చేస్తూ టెక్నిషన్స్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా మొత్తం సెట్ లో అలానే గ్రీన్ స్క్రీన్ లో నడుస్తుంది. samantha;geetha;gunasekhar;mani sharma;neelima;samantha;sekhar;cinema;sangeetha;hollywood;graphics;march;natakam;nijamశాకుంతలం సినిమా మీద గుణ శేఖర్ రిస్క్ చేస్తున్నారా??శాకుంతలం సినిమా మీద గుణ శేఖర్ రిస్క్ చేస్తున్నారా??samantha;geetha;gunasekhar;mani sharma;neelima;samantha;sekhar;cinema;sangeetha;hollywood;graphics;march;natakam;nijamTue, 16 Mar 2021 15:28:27 GMTగుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది. శాకుంతలం సినిమా కోసం గ్రీన్ స్క్రీన్ తయారు చేస్తూ టెక్నిషన్స్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్  దాదాపుగా మొత్తం సెట్ లో అలానే గ్రీన్ స్క్రీన్ లో నడుస్తుంది. అందుకోసం ముందుగానే అన్ని రెడి చేస్తున్నారు మూవీ టీం.ఈ శాకుంతల మరియు దుష్యంతుడి కథను 1789లో సర్ విలియమ్స్ జాన్స్ ట్రాన్స్ లేట్ చేశాడు. ఆ తర్వాత వందేళ్లకు అంటే 1889 ఆ కథను మొత్తం 46 భాషల్లోకి అనువదించి నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ప్రెంచ్.. ఆస్ట్రేలియన్.. ఇటాలియన్ ఇలా 46 భాషల్లో శాకుతంలం నాటకంగా  ప్రదర్శించారు. ఈ నాటకాన్ని గుణ శేఖర్ ఇప్పుడు సినిమాగా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమాని నీలిమ గుణశేఖర్ భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్న సమంతసినిమా షూటింగ్ కోసం రెడి అవుతుంది. ఈ సినిమాలో ఆమె లుక్ అంత డిఫరెంట్ గా ఉండబోతుంది అని టాక్ . తనతో ఈ సినిమా షూటింగ్ ని మూవీ టీం మార్చి లో మొదలుపెట్టబోతుంది. అయితే ఈ సినిమా మీద గుణశేఖర్ రిస్క్ చేస్తున్నారా అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సమంత మరియు ఎవరికి అంతగా తెలియని ఒక హీరోని పెట్టుకొని ఇంత భారీ రేంజ్ లో సినిమా తియ్యడం నిజంగా రిస్క్ అనే అనుకుంటున్నారు. ఇక భారీ గ్రాఫిక్స్ తో వస్తున్న ఈ చిత్రం కోసం మూవీ టీం హాలీవుడ్ టెక్నేషన్స్ తో మూవీ షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఇక ఈ సినిమా 2022 లో విడుదల కాబోతుంది.


బిబి3 టైటిల్ అనౌన్స్ మెంట్ ఆ రోజే ఫిక్స్ .... ??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>