EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/central-government-jobsff25defa-b76a-4be5-b66b-6184fcd488c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/central-government-jobsff25defa-b76a-4be5-b66b-6184fcd488c9-415x250-IndiaHerald.jpgదేశంలో నిరుద్యోగుల సమస్య రోజు రోజుకు పెరిగి పోతుంది..ఈ సమస్య నుంచి బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థల్లో పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఈ మేరకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు. నిరుద్యోగ అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ కామన్ central government jobs;jeetendra;narendra modi;king;september;minister;good news;king 1;banking;central government;good newwzనిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..central government jobs;jeetendra;narendra modi;king;september;minister;good news;king 1;banking;central government;good newwzMon, 15 Mar 2021 18:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థల్లో పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఈ మేరకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు. నిరుద్యోగ అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి ఈ విషయాలను వెల్లడించారు.


మోదీ సర్కార్ తీసుకొచ్చిన గొప్ప సంస్కరణగా ఈ నిర్ణయాన్ని పేర్కొనవచ్చని ఆయన అన్నారు.. దేశ వ్యాప్తంగా ఈ అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్లడించారు. నిరుద్యోగ అభ్యర్థులకు గతంతో పోలిస్తే రవాణా ఖర్చులతో పాటు పరీక్ష ఫీజులు కూడా భారీగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ పరీక్ష జరగనుందని తెలుస్తోంది. కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్‌ ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ అవకాశం ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.


ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను కూడా భర్తీ చేయనుందని సమాచారం. నేషనల్‌ రిక్రూట్‌ ఏజెన్సీ ఈ పరీక్షలకు సంబంధించి స్వతంత్ర బోర్డ్ గా వ్యవహరించనుంది. నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించబోయే ఎటువంటి పరీక్షలు అయిన కూడా ఈ బోర్డు నిర్వహిస్తుంది. నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ ఏర్పడినా ఎస్ఎస్‌సీ , ఆర్‌ఆర్‌బీ , ఐబీపీఎస్‌ పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఆటంకం ఏర్పడదని తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగ సమస్యలు పూర్తిగా తొలగపోతాయి అని సదరు హర్షం వ్యక్తం చేస్తున్నారు..


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>