Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/social-media-lo-viral-avuthunba-kukka-photo6a064680-a9f3-4d1c-aee9-ceb2f5a9ff92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/social-media-lo-viral-avuthunba-kukka-photo6a064680-a9f3-4d1c-aee9-ceb2f5a9ff92-415x250-IndiaHerald.jpgదానిని చూసి మనిషి అనుకుంటే పొరపాటే.. నిజానికి అది కుక్క.. !! వాస్తవానికి అబద్దానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఒక్కోసారి మన కంటితో చుసినవన్నీ నిజాలు అని భ్రమ పడుతూ ఉంటాము. అలాగే ఏది నిజం, ఏది అవాస్తవం అనే ఆలోచన లేకుండా కొంతమంది ఫేక్ న్యూస్ లను సృష్టిస్తారు. అవి కాస్త నిజం అని నమ్మి వచ్చిన వీడియోలను, ఫొటోలను, మెసేజులను పూర్తి పరిశీలనగా చూడకుండానే వాట్సాప్ అప్ లో, ఇతర సామజిక మీడియాల్లో కొంతమంది షేర్ చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఫేక్ న్యూస్ అనేది మరింత ఎక్కువగా ప్రచారం అవుతుంది. ఒక్కోసాviral;cinema;whatsapp;police;media;twitter;dogs;sara shrawan;parugu;chitramదానిని చూసి మనిషి అనుకుంటే పొరపాటే.. నిజానికి అది కుక్క.. !!దానిని చూసి మనిషి అనుకుంటే పొరపాటే.. నిజానికి అది కుక్క.. !!viral;cinema;whatsapp;police;media;twitter;dogs;sara shrawan;parugu;chitramMon, 15 Mar 2021 20:15:00 GMT
వాస్తవానికి అబద్దానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఒక్కోసారి మన కంటితో చుసినవన్నీ నిజాలు అని భ్రమ పడుతూ ఉంటాము. అలాగే ఏది నిజం, ఏది అవాస్తవం అనే ఆలోచన లేకుండా కొంతమంది ఫేక్ న్యూస్ లను సృష్టిస్తారు. అవి కాస్త నిజం అని నమ్మి  వచ్చిన వీడియోలను, ఫొటోలను, మెసేజులను పూర్తి పరిశీలనగా చూడకుండానే వాట్సాప్ అప్ లో, ఇతర సామజిక మీడియాల్లో కొంతమంది షేర్ చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు.  దీనివల్ల ఫేక్ న్యూస్ అనేది మరింత  ఎక్కువగా ప్రచారం అవుతుంది. ఒక్కోసారి ఈ న్యూస్ అనేది కొన్ని అనర్థాలకు కూడా కారణమవుతోంది.


అందుకనే  ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి మన పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా అబద్దపు ప్రచార వార్తలకు దూరంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఒక మంచి ఆలోచన కలిగించే ప్రయత్నం చేసారు. అది ఏంటంటే  సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను ట్వీట్  చేసారు. ఆ ఫొటోలో మంచులో ఒక  వ్యక్తి పరిగెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఫోటోను ఒకసారి చూస్తే అచ్చం మనిషిలాగానే కనిపిస్తాడు.


కానీ ఆ ఫొటోలో ఉన్న దాన్ని ఒకటికి రెండు సార్లు  పరీక్షగా చూస్తే గాని అసలు సంగతి అర్ధం అవ్వదు.. అక్కడ మంచులో పరిగెడుతున్నది మనిషి కాదు.. ఒక కుక్క అని.చూసారా ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అనడానికి ఈ చిత్రం మంచి ఉదాహరణ. ఇదే విషయంపై పోలీసులు ఒక  కామెంట్ కూడా రాసారు. అదేంటంటే ''ఈ చిత్రంలో ఓ మనిషి పరుగులు తీస్తున్నాడని అనిపిస్తుంది. కానీ, వాస్తవానికి ఓ కుక్క ఇటు వైపు వస్తోంది. సోషల్ మీడియా సందేశాలు కూడా ఇలాంటివే. కాబట్టి ఏ సందేశాన్నయినా వెంటనే నమ్మి షేర్ చేయకండి'' అని హెచ్చరించారు.షేర్ చేసేముందు ఒకటికి రెండు సార్లు అలోచించి ఇతరులకు పంపండి అని భలే చాక చక్యంగా చెప్పారు.. !!




" style="height: 332px;">







కాజల్ అగర్వాల్ ని సడన్ గా అక్కయ్య అని సంబోధించిన మంచు విష్ణు.. !!

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>