BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty1282b341-31c9-46df-bddb-5faee98268a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty1282b341-31c9-46df-bddb-5faee98268a6-415x250-IndiaHerald.jpgచాలా మంది ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు రకరకాలుగా మేకప్స్ వేసుకుంటారు. అందుకోసం చాలా కష్టపడుతుంటారు. అయితే అంత కష్టం లేకుండా సులభంగా మేకప్ వేసుకోండిలా..నిద్ర సరిగా లేకపోతే కళ్ల కింద నల్లటి వలయాలు వస్తుంటాయి కదా.. వీటిని కవర్ చేయడానికి కన్సీలరే ఉపయోగించాలని అనుకోవక్కర్లేదు. ఫౌండేషన్ వేసుకునే ముందు కళ్ల కింద వలయాలపై లైట్‌గా రెడ్ కలర్ లిప్‌స్టిక్ అప్లయ్ చేస్తే అవి ఇక కనిపించవు.కళ్ల కింద నల్లటి వలయాలను కవర్ చేసేందుకు కన్సీలర్‌నే అప్లయ్ చేయాలి అని అనుకుంటే ట్రైయాంగిల్ షేప్‌లో అప్లై చేస్తే మంచి రిజల్ట్ కBeauty;beauty;watch;makeup;pink;kavacham;redఈ రకంగా మేకప్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు....ఈ రకంగా మేకప్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు....Beauty;beauty;watch;makeup;pink;kavacham;redMon, 15 Mar 2021 01:00:00 GMTచాలా మంది ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు రకరకాలుగా మేకప్స్ వేసుకుంటారు. అందుకోసం చాలా కష్టపడుతుంటారు. అయితే అంత కష్టం లేకుండా సులభంగా మేకప్ వేసుకోండిలా..నిద్ర సరిగా లేకపోతే కళ్ల కింద నల్లటి వలయాలు వస్తుంటాయి కదా.. వీటిని కవర్ చేయడానికి కన్సీలరే ఉపయోగించాలని అనుకోవక్కర్లేదు. ఫౌండేషన్ వేసుకునే ముందు కళ్ల కింద వలయాలపై లైట్‌గా రెడ్ కలర్ లిప్‌స్టిక్ అప్లయ్ చేస్తే అవి ఇక కనిపించవు.కళ్ల కింద నల్లటి వలయాలను కవర్ చేసేందుకు కన్సీలర్‌నే అప్లయ్ చేయాలి అని అనుకుంటే ట్రైయాంగిల్ షేప్‌లో అప్లై చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.లైట్ కలర్ ఫౌండేషన్ వేసుకుంటే ఏజ్ తక్కువగా కనిపిస్తామని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.ముఖంపైన జిడ్డును మేకప్ వేసే ముందు తొలగిస్తే మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. ఈ జిడ్డును తొలగించడానికి బ్లాటింగ్‌ పేపర్స్‌ ఉపయోగించండి.
ఎటువంటి మేకప్ అయినా ఎక్కువ సేపు నిలిచి ఉండాలంటే సెట్టింగ్‌ స్ర్పే లేదా ఫేస్‌ మిస్ట్‌‌ను వాడాలి. ఇవి.. మేకప్‌ మీద రక్షణ కవచంలా ఏర్పడి ఎక్కువ సేపు నిలిచి ఉండేలా చేస్తాయి.


రొటీన్ కి భిన్నంగా డ్రెస్‌, యాక్సెసరీస్, జువెలరీ అన్నీ ఒకే కలర్‌వి సెలెక్ట్ చేసుకోండి. అలాగే.. హెయిర్ స్టైల్ కొద్దిగా మార్చడమో, ఎప్పుడూ పెట్టుకోని వాచ్ పెట్టుకోవడమో, కొత్త కలర్ ఫుల్ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయడమో ఇలా ప్రత్యేకంగా కనిపించేందుకు ట్రై చేయండి.మీ ముఖం మెరిసిపోవాలంటే కచ్చితంగా బ్లష్‌ను వాడాల్సిందే. సహజమైన రంగు బ్లష్‌ను సెలెక్ట్ చేసుకుంటే అందం రెట్టింపు అవుతుంది. స్కిన్ టోన్, డ్రెస్సింగ్‌కు అనుగుణంగా బ్లషర్ ని ఉపయోగించినా పర్వాలేదు. పెదాలకు లిప్‌స్టిక్ తప్పకుండా పెట్టుకోండి. రెడ్ లేదా పింక్ వంటి నేచురల్ కలర్స్ అయితే బెస్ట్. లేదా మీ పెదవుల రంగుకు దగ్గరగా ఉన్న కలరైనా ఎంచుకోండి.ఇక ఈ పద్ధతులు పాటించండి. ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు.



ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>