Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cheruku-rasamc89c0b6c-053f-4c26-8bd1-85a85382d95a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cheruku-rasamc89c0b6c-053f-4c26-8bd1-85a85382d95a-415x250-IndiaHerald.jpgసాధారణంగా వేసవికాలం మొదలవగానే రోడ్లపై చెరుకు రసం దర్శనమిస్తుంది.వేసవిలో వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ప్రతి ఒక్కరి చూపు చల్లటి పానియాల వైపు మళ్ళుతుంది. ఈ క్రమంలోనే చాలామంది చెరుకు రసం తాగడానికి ఇష్టపడతారు. వేసవి కాలంలో అధిక మొత్తం చెరుకు రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.మన శరీరంలో జరిగే జీవ క్రియలను సరైన క్రమంలో ఉంచడమే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. చెరుకు రసం త్రాగటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. cheruku rasam;manu;tara;rasam;ayurveda;house;dehydrationచెరుకు రసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో...?చెరుకు రసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో...?cheruku rasam;manu;tara;rasam;ayurveda;house;dehydrationMon, 15 Mar 2021 04:00:00 GMT

ఎంతో మంది మెల్లగా దీన్ని ఆస్వాదిస్తూ తాగుతారు. మీరు ఎండాకాలంలో బయటికి వెళ్ళినపుడు కానీ డీహైడ్రేషన్ కలిగిన లేదా కొంచెం అలసట అనిపించినా ఒక పెద్ద గ్లాసు చెరకు రసం తాగండి. మీకు చాలా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇది తీస్కోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రుచికరమైన చెరకు రసం మీ దాహాన్ని కాకుండా ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు కలిగి ఉంటాయి.ఈ చెరకు రసాన్ని మధ్యాహ్నం తీస్కోండి. ఈ చెరకు రసాన్ని మీరు వారంలో మూడు సార్లు తీసుకుంటే చాల మంచిది. ఎందుకంటే ఇది సహజ డిటాక్స్‌గా ఉపయోగపడుతుంది.


ఇది సహజ శీతలకరణి అయితే ఇది శీతాకాలం సీజన్‌లో కూడా వస్తుంది. కాకుంటే చాల మంది ఎండాకాలం లో నే చెరకు రసం తాగడానికి చాల ఇష్టపడతారు.దీనిని తాజాగా పంట నుండి కోసి కడిగి ఉన్నపుడు దాని లో ని రసం బయటకు రాడానికి గట్టిగ పిండండి. ఇది మధ్యాహ్నం తీసుకుంటే చాలా మంచిది మీ ఆరోగ్యాన్ని అని ఈ నిపుణురాలు పేర్కొంది. చెరకు రసాన్ని మీరు నెమ్మదిగా ఆస్వాదిస్తూ కూర్చొని తాగండి.చాలా వరకు సాంప్రదాయ ఆయుర్వేద నివారణలు చెరకు అలాగే దాని ఉత్పన్నాలను ఉపయోగిస్తారు. ఇది వేసవి కాలంలో వచ్చే పంట అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, సూక్ష్మ ఖనిజాల స్టోర్ హౌస్. అందుకే చెరుకు రసం ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

ఇది డ్యూరెటిక్ వలే పని చేస్తుంది , మీ బాడీలో ఉబ్బరాన్ని, అలసటను తొలగిస్తుంది. అలాగే మీ మూత్రపిండాలు సరిగా, కరెక్టు గా పనిచేయడానికి సహాయపడ్తుంది.ఇది తాగితే మీ కాలేయ పనితీరు ఆప్టిమైజ్ అవుతుంది. కామెర్ల చికిత్సలో కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది.మీకు గనక స్మూత్, మృదువైన చర్మం కావాలనుకుంటే చెరుకు రసాన్ని తాగండి. ఇది తాగితే మీకు మృదువైన చర్మం కలుగుతుంది అలాగే మొటిమలని పూర్తిగా నివారిస్తుంది. ఇది మీ జుట్టు లో ని చుండ్రును కూడా పోగొడుతుం.మలబద్ధకాన్ని దూరం తీస్తుంది.


ఇది సంతానోత్పత్తికి మంచిగా పని చేసే బూస్టర్. అలాగే కొత్తగా తల్లి ఐన వాళ్లలో పాల ఉత్పత్తి ని అలాగే స్పెర్మ్ యొక్క నాణ్యతని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.శీతాకాలంలో చాల మంది నీరు తాగటం మర్చిపోతారు. ఇలాంటి సందర్భాలలో చెరకు రసం తీస్కోడం చాల ఉపయోగకరం. మీరు ప్రతి రాత్రి తరచుగా మేలుకునే రకం మనుషులు గనుక అయితే, ప్రతి ఉదయం మీరు లేచి కాలకృత్యాలు తీర్చుకోగానే ఒక గ్లాసు చెరకు రసం తీస్కోండి. మీకు అది రుచికరం అన్పించి ఎంతో ఉత్సాహంగా ఉండే లా ఫీల్ అవతారు.
మీరు గనుక పీరియడ్స్‌తో బాధపడుతున్నపుడు మీకు విపరీతమైన కడుపు నొప్పి కలుగుతుంది. పీరియడ్స్‌లో వచ్చే నొప్పికి మందుగా చెరకు రసాన్ని వాడొచ్చు. ఇందుకోసం మీకు పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు చెరుకు రసం తాగితే అది మీకు ఈ పీరియడ్ నొప్పి నుండి చాలా ఉపశమనాన్ని ఇస్తుంది


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>