Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/bcci0b5717c9-e7b5-4193-a794-a88280eb0f8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/bcci0b5717c9-e7b5-4193-a794-a88280eb0f8c-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం ఎంతలా అతలాకుతలం చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా లాక్డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల క్రీడలు కూడా నిలిచిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ సమయంలో క్రికెట్ ఆట కూడా నిలిచిపోవడంతో క్రికెట్ ప్రేక్షకులందరూ నిరాశ చెందారు. ఇక ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలలో భాగంగా క్రికెట్ ఆట ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లు అందరూ కూడా సెల్ఫ్ ఐసోలేషనBcci;cricket;india;gujarat - gandhinagar;england;bcci;coronavirusక్రికెట్ ప్రేక్షకులకు మరోసారి షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కీలక నిర్ణయం..?క్రికెట్ ప్రేక్షకులకు మరోసారి షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కీలక నిర్ణయం..?Bcci;cricket;india;gujarat - gandhinagar;england;bcci;coronavirusMon, 15 Mar 2021 23:24:53 GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం ఎంతలా అతలాకుతలం చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా లాక్డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల క్రీడలు కూడా నిలిచిపోయాయి అన్న  విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ సమయంలో క్రికెట్ ఆట కూడా నిలిచిపోవడంతో క్రికెట్ ప్రేక్షకులందరూ నిరాశ చెందారు. ఇక ఆ తర్వాత అన్లాక్  మార్గదర్శకాలలో  భాగంగా క్రికెట్ ఆట ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఆటగాళ్లు అందరూ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ.. బయో సెక్యూర్ బబుల్  పద్ధతి పాటిస్తూ క్రికెట్ మ్యాచ్ ఆడుతూ వస్తున్నారు.




 అయితే క్రికెట్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి కానీ ఇక  స్టేడియంలోకి ప్రేక్షకులకు ఎంట్రీ లేకపోవడంతో క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఎంతో నిరాశ ఎదురైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ అటు భారత్లో క్రికెట్ ప్రేక్షకులకు అనుమతిచ్చేందుకు నిర్ణయించింది దీంతో క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతో ఉత్సాహంగా స్టేడియానికి తరలివచ్చారు కానీ మరోసారి క్రికెట్ ప్రేక్షకులందరూ నిరాశ చెందే ఒక నిర్ణయం తీసుకుంది బిసిసీఐ. ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య అహ్మదాబాదులో టి20 సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే.



 అయితే మొన్నటి వరకు అహ్మదాబాద్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లకు  ప్రేక్షకులను అనుమతించేందుకు అటు బీసీసీఐ నిర్ణయించింది. కానీ మరోసారి క్రికెట్ ప్రేక్షకులకు అనుమతి నిషేధించేందుకు బిసిసిఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మిగతా టి20 మ్యాచ్ లు అన్నింటికీ కూడా ప్రేక్షకులను అనుమతించరట. ప్రస్తుతం అహ్మదాబాద్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని అందుకే  ఇక తర్వాత జరగబోయే టి20 మ్యాచ్ లకు ప్రేక్షకులను  స్టేడియంలోకి అనుమతించడం పై ఆంక్షలు విధించిన్నట్లు  తెలుస్తుంది ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు వరకు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్  వీక్షించడానికి టికెట్ బుక్ చేసుకున్న  వారికి డబ్బులు రీఫండ్ చేస్తుంది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్.



నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>