Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni-sanyasi-getup-asalu-secret-reveal-chesina2f226b41-bbdf-4972-b3be-1a0091629cea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni-sanyasi-getup-asalu-secret-reveal-chesina2f226b41-bbdf-4972-b3be-1a0091629cea-415x250-IndiaHerald.jpgక్రికెట్ ఆటగాళ్లకు సంబంధించి ఏదైనా వార్త సోషల్ మీడియా వేదిక లోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక అలాంటిది ఇక భారత క్రికెట్ చరిత్రలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న.. ఆటగాడు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని కి సంబంధించి ఏదైనా వార్త సోషల్ మీడియాలో వచ్చింది అంటే అది నెటిజన్లను తెగ ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ధోని కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వార్త వైరల్ గా మారిపోయింది. ఎప్పుడూ మైదానంలో హాండ్సం గా కనిపించేDhoni;sports;ms dhoni;rohit;vedhika;virat kohli;cricket;rohit sharma;media;sanyasam;international;dookudu;misterధోని సన్యాసి గెటప్ వెనుక.. అసలు కారణం ఏంటో తెలిసిపోయింది..?ధోని సన్యాసి గెటప్ వెనుక.. అసలు కారణం ఏంటో తెలిసిపోయింది..?Dhoni;sports;ms dhoni;rohit;vedhika;virat kohli;cricket;rohit sharma;media;sanyasam;international;dookudu;misterMon, 15 Mar 2021 09:00:00 GMTక్రికెట్ ఆటగాళ్లకు సంబంధించి ఏదైనా వార్త సోషల్ మీడియా వేదిక లోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  ఇక అలాంటిది ఇక భారత క్రికెట్ చరిత్రలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న.. ఆటగాడు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని కి సంబంధించి ఏదైనా వార్త సోషల్ మీడియాలో వచ్చింది అంటే అది నెటిజన్లను తెగ ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇటీవలే ధోని కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వార్త వైరల్ గా మారిపోయింది.



 ఎప్పుడూ మైదానంలో హాండ్సం గా కనిపించే మహేంద్రసింగ్ ధోని.. ఇక ఇటీవలే ఏకంగా బౌద్ధ సన్యాసి రూపంలో దుస్తులు ధరించి కనిపించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  గత కొన్నిరోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇక ఇప్పుడు ఇలా కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అసలు ధోని  ఇలాంటి గెటప్ లో ఎందుకు ఉన్నాడు. దీని వెనుక అసలు కారణం ఏంటి అన్నది అటు సోషల్ మీడియా వేదికగా వెతకని అభిమాని  లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక ధోనీ ఇలా నయా లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఈ నయా గెటప్ వెనుక అసలు కారణం ఏంటి అన్నది ఇటీవలే తెలిసొచ్చింది. పూర్తిగా గుండుతో బౌద్ధ సన్యాసిలా  ధోనీ కనిపించడం వెనుక కారణం ఏంటి అంటే.. వివో 2021 ఐపీఎల్ సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్ ఒక యాడ్ రూపొందించింది. బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ అతని శిష్యులకు ఐపీఎల్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి వివరిస్తూ ఉంటాడు.  ఐదు టైటిల్ను కొట్టినప్పటికీ ఇంకా రోహిత్ శర్మ కసి తీరకుండానే ఉన్నాడని.. వివరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఇక విరాట్ కోహ్లీ దూకుడుతనం గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఈ యాడ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>