MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/naga-chaithanya0337dd82-d3e3-460d-b5bc-ba71aaf5b45c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/naga-chaithanya0337dd82-d3e3-460d-b5bc-ba71aaf5b45c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన హీరోలంతా బాలీవుడ్ బాట పడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ బాలీవుడ్ లో నేరుగా ఓ సినిమా చేయగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక ప్రభాస్ అయితే వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ నుండి మరో హీరో బాలీవుడ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనెవరో కాదు అక్కినేని వారసుడు నాగచైతన్య. తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తునnaga chaithanya;prabhas;ram charan teja;naga chaitanya;aamir khan;naga;nageshwara rao akkineni;ram pothineni;sekhar;sethu;vijay;vijay sethupathi;india;kamma;telangana;ameer khan;bollywood;tollywood;cinema;telugu;naga aswin;tamil;youtube;you tube;love;husband;hero;joseph vijay;chaitanya 1;sai pallavi;loverనాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ..స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర.!నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ..స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర.!naga chaithanya;prabhas;ram charan teja;naga chaitanya;aamir khan;naga;nageshwara rao akkineni;ram pothineni;sekhar;sethu;vijay;vijay sethupathi;india;kamma;telangana;ameer khan;bollywood;tollywood;cinema;telugu;naga aswin;tamil;youtube;you tube;love;husband;hero;joseph vijay;chaitanya 1;sai pallavi;loverMon, 15 Mar 2021 23:20:00 GMTబాలీవుడ్ బాట పడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ బాలీవుడ్ లో నేరుగా ఓ సినిమా చేయగా ప్రస్తుతం పాన్  ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక ప్రభాస్ అయితే వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ నుండి మరో హీరో బాలీవుడ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనెవరో కాదు అక్కినేని వారసుడు నాగచైతన్య.  తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరో  అమీర్ ఖాన్ నటిస్తున్న   'లాల్సింగ్  చాద్దా'  సినిమాలో నాగ చైతన్య నటిస్తున్నాడట.  ఈ సినిమా లో ముఖ్య పాత్రలో నాగచైతన్య నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ముందుగా ఈ సినిమాలో తెలుగు, తమిళ హీరో అయిన విజయ్ సేతుపతి నటించాల్సి వుండగా డేట్స్ కుదరక పోవడం వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారట.

దాంతో ఈ అవకాశం చైతూకి దక్కినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా నాగ చైతన్యసినిమా కోసం  మే నెలలో డేట్స్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే ఇవి గుసగుసలు మాత్రమే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ సినిమాలో చైతూకి జంటగా సాయి పల్లవి నటిస్తోంది. ఇక సినిమాలో నాగ చైతన్య అచ్చమైన తెలంగాణ అబ్బాయిలా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఎప్రిల్ 16న విడుద‌ల కాబోతుంది. అంతే కాకుండా ఈ సినిమా నుండి విడుద‌లైన సారంగ‌ద‌రియా పాట యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. దాంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరుగుతున్నాయి. 


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>