Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/slime084cab5-e8c7-441c-a879-94b3ca3445cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/slime084cab5-e8c7-441c-a879-94b3ca3445cc-415x250-IndiaHerald.jpg చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మానసికంగా కృంగిపోతుంటారు. బరువు ఎలా తగ్గాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడిన, బరువు మాత్రం తగ్గడం లేదు. ఇందుకు కారణం తీసుకొనే ఆహారంలో మార్పులు రావడం వల్ల, జీవనశైలి విధానంలో మార్పులు ఇలా కారణాలు చాలా ఉన్నాయి. పోషకాహార నిపుణులు పాటించడంవల్ల తేలికగా బరువు తగ్గొచ్చు అని అంటున్నారు. తేలికగా బరువు తగ్గడానికి ఉపయోగపడే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం... slim;tara;korcha;mandula;cholesterol;fishసింపుల్ గా 'బరువు 'తగ్గాలంటే..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి...సింపుల్ గా 'బరువు 'తగ్గాలంటే..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి...slim;tara;korcha;mandula;cholesterol;fishMon, 15 Mar 2021 10:00:00 GMT
 అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లు బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడ ఈ చిట్కా  ఉపయోగించండి. వారంలో ఒకరోజు పూటలా భోజనం చేయకుండా కూరగాయలు,ఆకు  కూరలతో చేసిన సలాడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు.

 ఆహారం తినేటప్పుడు ఒకచోట కూర్చొని తినడం మంచిది. అలా కాకుండా అక్కడ ఇక్కడ తెరవకుండా తినకూడదు. ఒకే చోట కూర్చుని భోజనము నిదానముగా బాగా నమిలి తినాలి. ఈ విధంగా చేయడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది.

 భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకూ చిన్న ప్లేట్ లో భోజనం చేయడం మంచిది. ఇలా తినడం వల్ల కనీసం పూటకు 250 క్యాలరీలను తగ్గించి తినే అవకాశం ఉంది.

 నిద్ర లేవగానే ఒక గంట లేదా రెండు గంటల లోపల బ్రేక్ ఫాస్ట్ చేయాలి.  లేదంటే భోజనానికి బ్రేక్ ఫాస్ట్ కి మధ్య తేడా తక్కువగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల కొవ్వు పెరిగే అవకాశం ఉంది.

 రోజు భోజనం టైం లో పాలతో చేసిన పదార్థాలు  తీసుకోవడం మంచిది. ఎందుకంటే వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది.  ఇది కొవ్వుని కొంతవరకు కలిగిస్తుంది.

 బరువు తగ్గాలనుకునేవారు భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మజాతికి చెందిన పండ్లు తినడం మంచిది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలో వెల్లడయింది.

 అధిక బరువును తగ్గించుకోవాలనే కొంటే వారంలో మూడు రోజులు గుడ్లు, ఒకపూట చేప తినడం వల్ల బరువు తగ్గుతారు.


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>