SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news3beb73c8-05dc-4196-8abe-0b4dc188898a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news3beb73c8-05dc-4196-8abe-0b4dc188898a-415x250-IndiaHerald.jpgప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందుగా న్యూజిలాండ్ అర్హత అధించగా..తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో దక్కించుకొని డబ్ల్యూటీసీ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అనలిస్ట్‌ మోహన్‌దాస్‌ మీనన్.. విరాట్‌ కోహ్లి, కేన్‌ విలియమ్సన్ ‌యొక్క జెర్సీలను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కాగా న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ జెర్సీ నెంబర్ 22..ఇక ఈ రెండు నెంsports news;virat kohli;cricket;australia;england;new zealand;championship;jersey;king;champion;king 1;letter;qualification;june;nijam;josh;amarnath k menonకోహ్లీ, విలియమ్సన్ జెర్సీ నెంబర్ల ప్రత్యేకత తెలుసా..అద్భుతం !!కోహ్లీ, విలియమ్సన్ జెర్సీ నెంబర్ల ప్రత్యేకత తెలుసా..అద్భుతం !!sports news;virat kohli;cricket;australia;england;new zealand;championship;jersey;king;champion;king 1;letter;qualification;june;nijam;josh;amarnath k menonSun, 14 Mar 2021 17:00:00 GMTప్రపంచ అత్యుత్తమ క్రికెట్ జట్లలో టీమిండియా,న్యూజిలాండ్ టాప్ 5 లో ఉంటాయి. మరి ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు అంతకు మించిన వినోదం ఎక్కడ దొరకదు. అలాంటిది టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 18 నుండి 22వరకు సౌతాంప్టన్‌లోని ఏగిస్‌ బౌల్‌ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. దీంతో అభిమానులు ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందుగా న్యూజిలాండ్ అర్హత అధించగా..తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో దక్కించుకొని డబ్ల్యూటీసీ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అనలిస్ట్‌ మోహన్‌దాస్‌ మీనన్.. విరాట్‌ కోహ్లి, కేన్‌ విలియమ్సన్ ‌యొక్క జెర్సీలను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కాగా న్యూజిలాండ్ కెప్టెన్ కెన్ విలియమ్సన్ జెర్సీ నెంబర్ 22..ఇక ఈ రెండు నెంబర్లను పక్కపక్కన ఉంచితే  18-22గా కనిపిస్తుంది.  డబ్ల్యూటీసీ ఫైనల్‌ కూడా జూన్‌ 18న మొదలై 22న ముగియనుంది. వావ్‌ ఇది నిజంగా అద్భుతం.. కోహ్లితో ప్రారంభమై.. విలియమ్స్‌న్‌తో ముగుస్తుంది.'' అంటూ తెలిపాడు.

 మోహన్‌దాస్‌ చేసిన ఈ క్యాలిక్యులేషన్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక టెస్టులలో ఆస్ట్రేలియా పర్యటన నుండి టీమిండియా మంచి జోష్ లో ఉంది. ఆసీస్ జట్టును తమ సొంత గడ్డపై ఓడించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇక అలాగే ఇటీవల స్వదేశం లో జరిగిన నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టును ఓడించి సిరీస్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో ఆగ్ర స్థానం లో నిలిచింది. ఇక న్యూజిలాండ్ తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఎలాంటి ప్రదర్శనతో అలరిస్తుందో చూడాలి . 


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>