BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/maruthi-cars0c3df330-7cbc-4922-bd83-e90098fad4ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/maruthi-cars0c3df330-7cbc-4922-bd83-e90098fad4ed-415x250-IndiaHerald.jpgకారు కొనాలనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది కూడా తక్కువ ధరకే కొనాలని భావిస్తారు.. ఇకపోతే ఎటువంటి కారు తక్కువ ధరకే వస్తుంది అనే విషయం తెలియదు. అలాంటి వాళ్ళు ఒకసారి ఇక్కడ చూసేయండి.. భారత దేశ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేశారు.మారుతీ సుజుకీ ఎస్ ప్రెసో పేరుతో ఒక కారును అందిస్తోంది. ఇది స్మాల్ సైజ్ కారు అని చెప్పొచ్చు. అది మంచి మైలేజ్ అందిస్తుంది.maruthi cars;maruti;bank;car;good news;vegetable market;good newwzనెలకు రూ 4,500 కడితే ఈ కారును మీ సొంతం చేసుకోవచ్చు..నెలకు రూ 4,500 కడితే ఈ కారును మీ సొంతం చేసుకోవచ్చు..maruthi cars;maruti;bank;car;good news;vegetable market;good newwzSun, 14 Mar 2021 20:00:00 GMTమారుతి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేశారు.మారుతీ సుజుకీ ఎస్ ప్రెసో పేరుతో ఒక కారును అందిస్తోంది. ఇది స్మాల్ సైజ్ కారు అని చెప్పొచ్చు. అది మంచి మైలేజ్ అందిస్తుంది.


మీరు ఈ కారు కొనుగోలు చేయాలని భావిస్తే.. కొంత డౌన్ పేమెంట్ కట్టాలి. మిగిలిన మొత్తానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం మంచిది..మారుతీ ఎస్ ప్రెసో కారు ధర దాదాపు రూ.4 లక్షలుగా ఉంది. మీరు ఇందులో ఒక రూ.లక్ష వరకు డౌన్ పేమెంట్ చెల్లించారని అనుకుందాం. ఇప్పుడు మిగతా రూ.3 లక్షలకు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ తో పాటుగా కారును సొంతం చేసుకోవచ్చు..


ఒక లక్ష పోగా రూ.3 లక్షలకు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసుకుందాం.రూ.3 లక్షల మొత్తానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి. వడ్డీ రేటు 7.5 శాతంగా ఉందని అనుకుందాం. మీరు ఏడేళ్ల కాల పరిమితితో లోన్ తీసుకున్నారు. ఇప్పుడు మీకు నెలవారీ ఈఎంఐ దాదాపు రూ.4,600 పడుతుంది. ఈ కారు లీటరుకు 21 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది.. ఈ మేరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంక్ లో లోన్ తీసుకోవడం మంచిది అని అంటున్నారు.. మీకు కారు కోనాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి..


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>