Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni6fa59401-2d96-4d1d-9d48-3f1492b5f1bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni6fa59401-2d96-4d1d-9d48-3f1492b5f1bb-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రస్తుతం భారత క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఒకసాదాసీదా టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా భారత దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ధోనీ అంచెలంచెలుగా ఎదిగిన తీరు మొత్తం ప్రతి యువకుడికి ఒక స్ఫూర్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత క్రికెట్ కు ఎన్నో ఏళ్ల పాటు అద్భుతంగా క్రికెట్ సేవలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఇక ప్రేక్షకులందరూ ఊహించని విధంగDhoni;chiranjeevi;ms dhoni;srinivas;cricket;collector;chennai;internationalధోనిలో కసి కనిపిస్తుంది.. సిఎస్కె యజమాని ఆసక్తికర వ్యాఖ్యలు..?ధోనిలో కసి కనిపిస్తుంది.. సిఎస్కె యజమాని ఆసక్తికర వ్యాఖ్యలు..?Dhoni;chiranjeevi;ms dhoni;srinivas;cricket;collector;chennai;internationalSun, 14 Mar 2021 11:00:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రస్తుతం భారత క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఒకసాదాసీదా టికెట్  కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా భారత దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ధోనీ అంచెలంచెలుగా ఎదిగిన తీరు మొత్తం ప్రతి యువకుడికి ఒక స్ఫూర్తి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత క్రికెట్ కు ఎన్నో ఏళ్ల పాటు అద్భుతంగా క్రికెట్ సేవలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఇక ప్రేక్షకులందరూ ఊహించని విధంగా ఒక్కసారిగా అందరికీ షాక్ ఇస్తూ  తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.




 అయితే మహేంద్ర సింగ్ ధోనీ ఆట కు   మాత్రమే కాదు తన ఆటిట్యూడ్ కు   కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఎలాంటి సమస్య వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా కూడా చిరునవ్వుతోనే ఎదుర్కోవాలి అన్నది ధోని ని చూసి నేర్చుకోవాలి అని చెబుతూ ఉంటారు ప్రతి ఒక్కరు.  ఇకపోతే అంతర్జాతీయక్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన ధోని పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.  ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక ఈ సారి ధోని అద్భుతంగారాణించాలి అని  అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.



 ఇందుకు అనుగుణంగానే అన్ని జట్ల  కంటే ముందే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా మహేంద్రసింగ్ ధోని భారీగా సిక్సర్లు కొడుతూ ఉన్న ఒక వీడియో ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో విడుదల చేసింది ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని శ్రీనివాసన్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని ఆటను ఎంతో సీరియస్గా తీసుకున్నాడని.. చెన్నై జట్టుకు విజయాలు అందించాలి అన్న కసీ  ధోనీ లో కనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ చెన్నై కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అంటూ శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ధోని తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటూ శ్రీనివాస్ అని చెప్పుకొచ్చాడు.



నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>