Technologysravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/busb5eaf546-de6b-4d9e-a54c-da5e3cb2560b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/busb5eaf546-de6b-4d9e-a54c-da5e3cb2560b-415x250-IndiaHerald.jpgసాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సు బోర్డు నెంబర్ ను మీరు ఎప్పుడైనా గమనించారా. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులకుT S అని, ఆంధ్రప్రదేశ్ బస్సులకు ఏపీ అని రాసి ఉంటుంది. అయితే రాష్ట్రాల పేర్లు పెట్టుకున్న తర్వాత Z అనే అక్షరాలు కూడా రాసి ఉంటారు. ఈ విధంగా Z అనే అక్షరం నెంబర్ ప్లేట్ పై ఎందుకు రాసి ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా?అసలు ఈ విధంగా ఈ అక్షరం రావడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం... bus;aly khan;ali;hyderabad;andhra pradesh;telangana;rtc;busతెలుగు రాష్ట్రాలలో ఆర్టిసీ బస్సు నెంబర్ బోర్డు పై Z అనే అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?తెలుగు రాష్ట్రాలలో ఆర్టిసీ బస్సు నెంబర్ బోర్డు పై Z అనే అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?bus;aly khan;ali;hyderabad;andhra pradesh;telangana;rtc;busSun, 14 Mar 2021 06:00:00 GMTఆర్టీసీ బస్సు బోర్డు నెంబర్ ను మీరు ఎప్పుడైనా గమనించారా. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులకుT S అని, ఆంధ్రప్రదేశ్ బస్సులకు ఏపీ అని రాసి ఉంటుంది. అయితే రాష్ట్రాల పేర్లు పెట్టుకున్న తర్వాత Z అనే అక్షరాలు కూడా రాసి ఉంటారు. ఈ విధంగా Z అనే అక్షరం నెంబర్ ప్లేట్ పై ఎందుకు రాసి ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా?అసలు ఈ విధంగా ఈ  అక్షరం రావడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

1932 సంవత్సర కాలంలో హైదరాబాద్ నిజాం గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన తల్లి పేరు జహ్రా బేగం. ఈయన హైదరాబాద్ నవాబుగా ఉన్నప్పుడు బస్సు రవాణా సంస్థను ప్రారంభించారు. అయితే ఈ విధంగా బస్సు రవాణా సంస్థను ప్రారంభించినప్పుడు బస్సు సంఖ్య 22 మాత్రమే ఉండేది. అప్పట్లో బస్సు నెంబర్ లు మొదట్లో HYZ అనే అక్షరాలతో మాత్రమే రాసి ఉండేవారు.ఈ HYZ అనే అక్షరాలకు బదులుగా ఉస్మాన్ అలీ ఖాన్ బస్సులకు తన తల్లి పేరును పెట్టాలని భావించారు. అయితే ఒక ప్రభుత్వ సంస్థకు సంబంధించిన బస్సులకు ఈ విధంగా ఒక వ్యక్తి పేరు పెట్టకూడదని తెలియడంతో బస్సులకు HYZ అక్షరాలను పెట్టారు.

తన తల్లి పేరు పెట్టడానికి కుదరలేదు కాబట్టి అందుకు గుర్తుగా తన తల్లి పేరులోని మొదటి అక్షరాన్ని నెంబర్ ప్లేట్ పై పెట్టారు. అప్పటి నుంచి ఇదే ఆనవాయితీని ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో తెలంగాణకు TS అని, ఆంధ్రప్రదేశ్ కు ap అని మొదటగా రాసి తరువాతZ అనే అక్షరాన్ని పెట్టడం తన తల్లికి ఇస్తున్న గౌరవ సూచకంగా భావిస్తూ ఇప్పటికీ ఆ అక్షరాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ Z సిరీస్ కేవలం ఆర్టిసి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ బస్సులకు మాత్రమే ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆర్టీసీ సంస్థలు నడపడానికి తీసుకున్న ప్రైవేట్ బస్సులకు Z సిరీస్ ను ఉపయోగించరు. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బస్సు నెంబర్ ప్లేట్ పై Z అనే అక్షరం ఉండటానికి అసలైన కారణం.


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>