SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/lord-shiva650422f9-aaa2-47fe-bb4d-c32d5fe553d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/lord-shiva650422f9-aaa2-47fe-bb4d-c32d5fe553d1-415x250-IndiaHerald.jpgఅనంతమైన ఈ విశ్వంలో అంతుపట్టని వింతలు ఎన్నో ఉన్నాయి... అలాంటి వాటిలో ఒకటే రాజస్థాన్‌లోని దౌల్‌పూర్‌ లోని ఓ శివాలయం. ఈ దేవాలయం పేరు అచలేశ్వర మహాదేవ ఆలయం. అయితే ఈ దేవాలయంలో అంతుచిక్కని ఓ వింత నిత్యం జరుగుతోంది....ఇది సైన్సు కి కూడా అంతుపట్టడం లేదు. ఇంతకీ ఆ ప్రత్యేకమైన విశేషమేమిటంటే... ఆ శివుడు కొలువై ఉండే ఈ శివాలయంలో ఓ శివలింగం ఉంది. lord shiva;shiva;maya;nithya new;tara;vishwa;lord siva;aqua;vరోజూ 3 సార్లు రంగులు మారే శివలింగం.. ఎక్కడుందో తెలుసా?రోజూ 3 సార్లు రంగులు మారే శివలింగం.. ఎక్కడుందో తెలుసా?lord shiva;shiva;maya;nithya new;tara;vishwa;lord siva;aqua;vSat, 13 Mar 2021 06:00:00 GMT
ఉదయం పూట తో ఎరుపు రంగులో, మధ్యాహ్నం  కాషాయరంగులో, రాత్రిపూట నలుపు రంగులోకి దాని అంతట అదే మారుతుంది. అయితే ఈ శివలింగం ఇలా మూడు పూటలా మూడు రంగుల్లో మారడానికి కారణం ఏమిటన్న విషయంపై ఎన్నో పరిశోధనలు జరిగినప్పటికీ ఎవ్వరికీ సమాధానం లభించలేదు. ఇది సాక్షాత్తు ఆ శివుడే సృష్టించిన వింతగా అందరూ  అంటున్నారు. ఈ ఆలయం 2,500 ఏళ్ల నాటిదిగా ఇక్కడి వారు చెబుతున్నారు.  ఎంతో మహిమగల శివలింగం ఉన్న ఆలయంగా ఈ శివాలయం ప్రసిద్ధి చెందింది. రాజస్థాని పాలరాళ్లతో రూపుదిద్దుకున్న ఈ దేవాలయం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో శివునికి ప్రత్యేక పూజలు జరిపితే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రతీతి.

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు  అన్ని శివాలయాల్లో అలాగే ఈ దేవాలయంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుతారు. ఈ సమయంలో భక్త జనులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకొని... ఆ శివుని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చమని వేడుకుంటారు. ఇక్కడ మరో చిత్రమైన విషయం ఏమిటంటే.... ఈ శివాలయంలో సగం గుండ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి  ఉంది. దీన్ని మహేశ్వరుడు  బొటనవేలు గా చెబుతుంటారు. కాగా ఇందులో నీళ్లు పోస్తే... ఆ నీరు వెంటనే మాయం అవుతుంది. మాయమైన నీరు ఎక్కడికి చేరుతోంది... ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ శివుని లీలలలో భాగమని ఒక నమ్మకం.


ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>