LifeStyleParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/whether-women-dislike-blue-films-7875e180-b133-4a3f-a8fd-651fc0f4abb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/whether-women-dislike-blue-films-7875e180-b133-4a3f-a8fd-651fc0f4abb6-415x250-IndiaHerald.jpgనీలి చిత్రాలు ఎక్కువగా చూసే పురుషుల్లో అతి ప్రవర్తనలు వస్తాయనేది పరిశీలిస్తే:" కొంత వరకూ నిజమే అనవచ్చు . లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యాలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడటం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ, స్త్రీలలో కొంత తక్కువ. ముఖ్యంగా స్త్రీలు ఈ చిత్రాల్లో చూపించే వన్నీ నిజాలేననీ, మిగతా పురుషులంతా ఈ చిత్రాల్లో చూపించినంత దృఢంగా ఉంటారనీ, తమ భర్తలే ఎందుకూ కొరగాకుండా ఉన్నారని నమ్మటం మొదలుపెడితే పరిస్థితి సమస్యాత్మకంగా తయారవుతుంది. అలాగే పురుషులు కూడా వీటిని చూసిwomen likes dislikes;jeevitha rajaseskhar;phornographyమగువలు నీలి చిత్రాలను అసహ్యించు కుంటారా!మగువలు నీలి చిత్రాలను అసహ్యించు కుంటారా!women likes dislikes;jeevitha rajaseskhar;phornographySat, 13 Mar 2021 23:00:00 GMTపురుషులతో పోలిస్తే స్త్రీలకు నీలి చిత్రాల పట్ల ఆసక్తి కొంత తక్కువనే చెప్పాలి. నీలి చిత్రాల్లో చూపించేవి అభూత కల్పనలన్న వాస్తవం పురుషుల కంటే స్త్రీలకు బాగా తెలియటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు.

ఈ చిత్రాల్లో చూపించే ‘పోర్న్-స్టార్‌’లను చూసి, వాళ్లు చూపించేవి, వాళ్లు చేసేవన్నీ నిజాలేనని నమ్మటానికి పురుషులు ఇష్టపడుతుంటారు. పెద్ద పెద్ద రొమ్ములు, గంటల తరబడి సంభోగంలో పాల్గొంటూ పెద్ద పెద్దగా మూలుగు తుండటం, గంటల తరబడి అంగ చూషణం, పురుషాంగాన్ని ఎక్కడెక్కడో పెడుతూ రకరకాల ప్రయోగాలు చేస్తుండటం, ఇలాంటి దృశ్యాలన్నీపురుషులకు ప్రేరకాలుగా అనిపించొచ్చేమో గానీ ఈ తరహా వ్యవహారాలు స్త్రీలను ఏమంత ఉత్సాహపరచవు. ఇదంతా చాలావరకూ పురుషుల ఫాంటసీ ప్రపంచం. బయట విరివిగా లభ్యమయ్యే చాలా నీలిచిత్రాల్లో ఇవేఉంటాయి ఇటువంటి అతిచేష్టలు కాకుండా, సున్నితంగా, హృద్యంగా, అందంగా సాగే నీలి/శృంగార చిత్రాలు స్త్రీలకూ బాగానే గిలిగింతలు పెట్టొచ్చు.


నీలి చిత్రాలు ఎక్కువగా చూసే పురుషుల్లో అతి ప్రవర్తనలు వస్తాయనేది పరిశీలిస్తే:" కొంత వరకూ నిజమే అనవచ్చు . లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యాలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడటం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ,  స్త్రీలలో కొంత తక్కువ. ముఖ్యంగా స్త్రీలు ఈ చిత్రాల్లో చూపించే వన్నీ నిజాలేననీ, మిగతా పురుషులంతా ఈ చిత్రాల్లో చూపించినంత దృఢంగా ఉంటారనీ, తమ భర్తలే ఎందుకూ కొరగాకుండా ఉన్నారని నమ్మటం మొదలుపెడితే పరిస్థితి సమస్యాత్మకంగా తయారవుతుంది. అలాగే పురుషులు కూడా వీటిని చూసి భార్యలతో లేదా భాగస్వాములతో రకరకాల ప్రయోగాలకు దిగితే ఇబ్బందే.

చాలాసార్లు స్త్రీలు వీటికి అంగీకరించక పోవచ్చు. భాగస్వామి ఒత్తిడి భరించలేక ఒప్పుకున్నా అందులో తృప్తి పొందలేక రకరకాల మానసిక రుగ్మతల్లో చిక్కు కోవచ్చు. నీలిచిత్రాల వల్ల భావోద్వేగాల పరంగా చాలా ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ అందరి విషయంలో ఇలాగే జరిగి తీరతాయని చెప్పలేం గానీ వీటితో ఈ రకం ముప్పు మాత్రం కచ్చితంగా ఉంటుంది.


నీలిచిత్రాల్లో చూపించేలా సంభోగ సమయంలో మూలుగులు, కేకల వంటివి తృప్తికి సంకేతాలా? కచ్చితంగా కాదు. పైగా ఆమె తృప్తి కలగక పోయినా కలిగినట్టు నటిస్తోందని చెప్పటానికి (ఫేకింగ్‌) ఇదో సంకేతం. నిజానికి సంభోగ సమయంలో, ముఖ్యంగా భావప్రాప్తిని పొందే క్రమంలో స్త్రీలు చిన్నచిన్న సవ్వడులు, నిట్టూర్పులు, మూలుగుల వంటి ధ్వనులు చెయ్యటం సహజమే. కానీ నీలి చిత్రాల్లో వీటిని చాలా ఎక్కువ చేసి చూపిస్తుంటారు.


నిజ జీవితంలోఈ సమయంలో స్త్రీలు చేసే సున్నిత ధ్వనులకూ, ఈ చిత్రాల్లో చూపించే వాటికీ ఏ మాత్రం పోలిక ఉండదనే చెప్పొచ్చు. భావప్రాప్తి సమయంలో చిన్న చిన్న ధ్వనులు చెయ్యటమన్నది ఆమె అనుభవిస్తున్న భావోద్వేగానికి ప్రతిస్పందన వంటిదే, ఇది సహజం.






టాలీవుడ్ గాసిప్స్ : వేదాంతం, వినోదంతో కలగలిసి అందరినీ మురిపించిన సినిమా ఏంటో తెలుసా..?

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>