SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sports-news20259d6d-4477-40ea-a88f-cdf8f863cd63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sports-news20259d6d-4477-40ea-a88f-cdf8f863cd63-415x250-IndiaHerald.jpgఅయితే ఇటీవలే వివాహం చేసుకున్నా చాహల్ కాస్త విరామం తీసుకొని మళ్ళీ ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ద్వారా గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎంట్రీ ఇవ్వడంతోనే ఒక రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరఫున పొట్టి క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్ ‌లోటాప్ బౌలర్ జస్ప్రిత్‌ బుమ్రా పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును చాహల్‌ అధిగమించాడు. బుమ్రా 50 మ్యాచ్ లలో 59 వికెట్లు తీసి టీ20లలో అత్యాదిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డ్ సృష్టించగా..sports news;cricket;england;bcci;twitter;letter;yuva;international;icc t20బుమ్రా రికార్డ్ ను బద్దలు కొట్టిన చాహల్..!!బుమ్రా రికార్డ్ ను బద్దలు కొట్టిన చాహల్..!!sports news;cricket;england;bcci;twitter;letter;yuva;international;icc t20Sat, 13 Mar 2021 18:12:00 GMT టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ముఖ్యంగా ఐపీఎల్ లోని ఆర్సీబీ అభిమానులకు ఈ పేరు బాగా సుపరిచితం. లెగ్ స్పిన్నర్ గా తన మిస్టరీ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు ఈ యువ సంచలనం. ఒక్క ఐపీఎల్ లోనే కాక భారత జట్టు తరుపున కూడా అవకాశం వచ్చిన ప్రతిసారి అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. 

అయితే ఇటీవలే వివాహం చేసుకున్నా చాహల్ కాస్త విరామం తీసుకొని మళ్ళీ ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ద్వారా గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎంట్రీ ఇవ్వడంతోనే ఒక రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.  భారత్‌ తరఫున పొట్టి క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్ ‌లోటాప్ బౌలర్ జస్ప్రిత్‌ బుమ్రా  పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును చాహల్‌ అధిగమించాడు. బుమ్రా 50 మ్యాచ్ లలో 59 వికెట్లు తీసి టీ20లలో అత్యాదిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డ్ సృష్టించగా.. ఈ రికార్డ్ ను అధిగమిస్తూ చాహల్ కేవలం 46 మ్యాచ్ లలోనే 60 వికెట్లు తీసి టాప్ ప్లేస్ లో నిలిచాడు. 

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌  ఎనిమిదో ఓవర్‌లో జోస్‌ బట్లర్‌ను ఔట్‌ చెయ్యడంతో చాహల్ ఈ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్  ఓవరాల్‌గా చాహల్‌కు ఇది భారత్‌ తరఫున వందో అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే ద్వారా చాహల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.  మరి ముందు రోజుల్లో చాహల్ ఎలాంటి ప్రదర్శనతో అలరిస్తాడో చూడాలి. ఇక రెండవ టీ20 14వ తేదీన జరగనుంది. మొదటి మ్యాచ్ ఓటమితో కసిగా ఉన్న టీమిండియా రెండవ మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.  
" style="height: 656px;">




ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>