Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli93e86f4f-7c76-4ead-9c31-c9fed792d566-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/kohli93e86f4f-7c76-4ead-9c31-c9fed792d566-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఓ వైపు జట్టును ఎంతో సమతుల్యంతో ముందుకు తీసుకెళ్లడమే కాదు జట్టులో కీలక ఆటగాడిగా జట్టు విజయంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఒక్కసారి విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడు అంటే చాలు ఇక ప్రత్యర్థి బౌలర్లు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటాడు. ఒకసారి మైదానంలో సెట్ అయ్యాడు అంటే స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. ఇక ఎన్ని పరుగులు చేసి ఎన్ని రిKohli;samatha;virat kohli;india;england;media;paruguకోహ్లీ కి చేదు అనుభవం.. ఒకే నెలలో మూడోసారి అలా జరిగింది..?కోహ్లీ కి చేదు అనుభవం.. ఒకే నెలలో మూడోసారి అలా జరిగింది..?Kohli;samatha;virat kohli;india;england;media;paruguSat, 13 Mar 2021 13:00:00 GMTప్రస్తుతం భారత క్రికెట్లో దిగ్గజ  క్రికెటర్ గా కొనసాగుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఓ  వైపు జట్టును ఎంతో సమతుల్యంతో ముందుకు తీసుకెళ్లడమే కాదు  జట్టులో కీలక ఆటగాడిగా జట్టు విజయంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.  ఒక్కసారి విరాట్ కోహ్లీ బ్యాట్  పట్టుకుని మైదానంలోకి దిగాడు అంటే చాలు ఇక ప్రత్యర్థి బౌలర్లు  అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటాడు. ఒకసారి మైదానంలో సెట్  అయ్యాడు అంటే  స్కోరు బోర్డును  పరుగులు పెట్టిస్తూ ఉంటాడు.  ఇక ఎన్ని పరుగులు చేసి ఎన్ని రికార్డులు కొల్లగొట్టినప్పటికి కోహ్లీకి  పరుగుల దాహం మాత్రం తీరడం లేదు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక పరుగుల వరద పారిస్తూ రన్  మిషన్ గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో ప్రదర్శన చూస్తే అభిమానులను నిరాశ లో ముంచెత్తుతుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ భారీ స్కోర్లు చేసే విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం పరుగులు చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంగ్లాండ్ జట్టు భారత  పర్యటనలో  విరాట్ కోహ్లీ మైదానంలో తడబడుతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.  ఇక కనీస పరుగులు కూడా చేయకుండా పెవిలియన్ చేరి ఇక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు విరాట్ కోహ్లీ.


 ఇటీవలే భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో  పేలవ ప్రదర్శన చేశాడు.ఏకంగా కోహ్లీ డక్ అవుట్ అయి అందరిని నిరాశపరిచాడు. ఏకంగా ఒకే నెలలోనే మూడుసార్లు విరాట్ కోహ్లీ డక్ ఔట్ అవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో, నాల్గవ టెస్టులో,  ఇటీవల జరిగిన టి20 సిరీస్ లో కూడా ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యి   పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.  అయితే కోహ్లీ ఆటతీరుపై అటు అభిమానులు కూడా తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లీ నీకు ఏమైంది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు.



ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>