TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/epf-money-vithudracacf71fe-f240-48e4-a78b-81a0720cd796-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/epf-money-vithudracacf71fe-f240-48e4-a78b-81a0720cd796-415x250-IndiaHerald.jpgEPFO ( Employees Provident Fund Organisation) తమ ఖాతాదారులకు ఒక శుభవార్త తీసుకొచ్చింది. మీరు ఒక సంస్థలో ఉద్యోగం చేసి మరొక సంస్థ లో ఉద్యోగానికి మారేటప్పుడు ఈ.పీ.ఎఫ్ డబ్బుల కోసం చాలా ఇబ్బందికి గురవుతుంటారు. ఎందుకంటే పాత సమస్త యాజమాన్యం ఆ వ్యక్తికి ఇబ్బంది కలిగించేది. అయితే ఇప్పుడు అలాంటి సమస్యకు చెక్ పెట్టే విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. epf,money,vithudra;hari;hari music;yajamanya;job;cheque;service;customer;central governmentబుల్లిపిట్ట : ఈ.పీ.ఎఫ్ వినియోగదారులకు ఒక శుభవార్త.. ఇంట్లో నుండి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా..బుల్లిపిట్ట : ఈ.పీ.ఎఫ్ వినియోగదారులకు ఒక శుభవార్త.. ఇంట్లో నుండి పీఎఫ్ డబ్బులు విత్ డ్రా..epf,money,vithudra;hari;hari music;yajamanya;job;cheque;service;customer;central governmentSat, 13 Mar 2021 13:00:00 GMTEPFO ( Employees Provident Fund Organisation) తమ ఖాతాదారులకు ఒక శుభవార్త  తీసుకొచ్చింది. మీరు ఒక సంస్థలో ఉద్యోగం చేసి మరొక సంస్థ లో ఉద్యోగానికి  మారేటప్పుడు ఈ.పీ.ఎఫ్ డబ్బుల కోసం చాలా ఇబ్బందికి గురవుతుంటారు. ఎందుకంటే పాత సమస్త యాజమాన్యం ఆ వ్యక్తికి ఇబ్బంది కలిగించేది. అయితే ఇప్పుడు అలాంటి సమస్యకు చెక్ పెట్టే  విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.


ఒక సంస్థలో ఉద్యోగం వదిలేసినప్పుడు. ఈపీఎఫ్ డబ్బుల కోసం ఆ సంస్థ యొక్క హెచ్ ఆర్ పై ఆధారపడవలసి వచ్చేది. ఉద్యోగంలో చేరిన తేదీ తో పాటు వారు మానివేసిన తేదీని అప్డేట్ చేస్తేనే ఈ పీ ఎఫ్ డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు అలా మార్చుకునే హక్కుని ఈపీఎఫ్ సంస్థ ఉద్యోగి కి కల్పించడం విశేషం.


ఉద్యోగులకు ఈ సమస్య కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించింది. ఇప్పుడు వారు దీనిని ఆన్ లైన్ లో సులభమైన మార్గం లో పొందవచ్చు. మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఏ కే. శుక్లా  మాట్లాడుతూ.. ఈపీఎఫ్ ఒఓ విధానంలో చివరి  తేదీ నమోదు చేయడానికి ఉపయోగించిన సదుపాయం కారణంగా , ఫండ్ నుంచి డబ్బులు ఉపసంహరించుకోవడం లేదా బదిలీ చేయడం సులభమైంది.

1). మొదట  https://unifiedportal-mem. epfindia. gov. in/memberinterface/ కు వెళ్ళండి. UAN, పాస్వర్డ్ మరియు క్యాప్చా  కోడ్ను నమోదు చేసి లాగిన్ అవ్వండి.

2). ఇప్పుడు కొత్తగా తెరిసిన పేజీలో పై విభాగంలో ఉన్న మార్క్ ఎగ్జిట్ పై క్లిక్ చేయండి. సెలెక్ట్ ఎంప్లాయిమెంట్ పెంచుకోండి.. మీ UAN నెంబర్ కు లింక్ చేయబడిన పాత పీఎఫ్ ఖాతా సంఖ్యను ఎంచుకోండి.

3). దీని తర్వాత ఖాతా తో పాటు ఉద్యోగానికి సంబంధించిన వివరాల ప్రదర్శన ఉంటుంది. మరియు ఉద్యోగం వదిలిన తేదీ  మరియు కారణం ఉంచండి. లేదా పదవీ విరమణ, చిన్న సేవ వంటి ఎంపికలు. దీని తర్వాత 'అభ్యర్థన  OTP 'పై క్లిక్ చేయండి. ఇది మీ ఆధార్  కు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ కు OTP సెండ్ చేయబడుతుంది.

4). OTP  ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు చెక్ బాక్స్ ఎంచుకోండి.చివరగా, సమీకరణ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ నిష్క్రమణ తేదీని సమర్పించబడింది. ఈ విధంగా చేయడం వలన మీరు కంపెనీ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి వద్ద నుండి మీ పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం..




ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>