TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/poco-x36ce36318-ab13-4f71-95b7-14cf1fa69031-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/poco-x36ce36318-ab13-4f71-95b7-14cf1fa69031-415x250-IndiaHerald.jpgఇటీవల మార్కెట్ ను షేక్ చేస్తున్న ఫోన్ పోకో.. మార్కెట్ లోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చిన ఈ ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు అంతే క్రేజ్ తో మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల కానుంది. ఆ ఫోన్ ఫీచర్లు కూడా అదిరిపోవడంతో ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగాయి. మనదేశంలో మార్చి 30వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను సోషల్ మీడియా ద్వారా టీజ్ చేసింది. కంపెనీ ఎదుగుదలలో ఫ్యాన్స్ పాత్ర గురించి ఆ లెpoco x3;smart phone;media;vegetable market;letter;march;manadesamఅదిరిపోయే ఫీచర్లతో పోకో ఎక్స్ 3 లాంఛ్.. ధర ఎంతంటే?అదిరిపోయే ఫీచర్లతో పోకో ఎక్స్ 3 లాంఛ్.. ధర ఎంతంటే?poco x3;smart phone;media;vegetable market;letter;march;manadesamFri, 12 Mar 2021 05:57:14 GMTమార్కెట్ ను షేక్ చేస్తున్న ఫోన్ పోకో.. మార్కెట్ లోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చిన ఈ ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు అంతే క్రేజ్ తో మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల కానుంది. ఆ ఫోన్ ఫీచర్లు కూడా అదిరిపోవడంతో ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరిగాయి. మనదేశంలో మార్చి 30వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను సోషల్ మీడియా ద్వారా టీజ్ చేసింది. కంపెనీ ఎదుగుదలలో ఫ్యాన్స్ పాత్ర గురించి ఆ లెటర్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో #PROformance అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించారు.


ఇది పోకో ఎక్స్3 ప్రోను సూచిస్తుంది. పోకో ఎక్స్3 ప్రోను ఈ నెల 30వ తేదీన లాంచ్ చేయనున్నట్లు ఈ ఉత్తరంలో పలు హింట్లు కూడా ఇచ్చారు..కానీ ఎక్కడా ఆ ఫోన్ అనే విషయాలను గురించి చెప్పలేదు..కానీ పోకో ఎక్స్3 విడుదల అవుతుందని అంటున్నారు. అయితే ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం.. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను అందించనున్నారు. బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్‌గా ఉండనుంది.



120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్‌సీ ఫీచర్లు ఉండనున్నాయి. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో ఈ ఫోన్ రానుంది.ఇందులో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.21,600, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.26,000 ఉండే అవకాశం ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. బ్లూ, బ్లాక్, బ్రాంజ్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. మరి ఫోన్ ఏ రేంజులో ఉంటుందో మార్చి 30  న తెలియనుంది..


మయన్మార్‌లో సైనిక మారణకాండ.. ఎదురుతిరిగితే దారుణంగా..

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>