Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/devilliers-broke-his-iphone-after-hitting-straight-to-itc16c3ae4-5775-4c91-a63a-9c8ca9d223de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/devilliers-broke-his-iphone-after-hitting-straight-to-itc16c3ae4-5775-4c91-a63a-9c8ca9d223de-415x250-IndiaHerald.jpg ఐపీఎల్ 2021 కోసం ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. మెగా టోర్నీలో ఎలాగైనా సత్తా చాటాలని చెమటోడుస్తున్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్, బౌలర్ల నుంచి యువ ఆటగాళ్ల వరకు అంతా ఇప్పుడు ప్రాక్టీస్ పిచ్‌లలోనే కనిపిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లయితే..devilliers;mumbai;cricket;iphone;twitter;chennai;champion;yuva;royal challengersడివిలియర్స్ తన ఐఫోన్‌నే అవుట్ చేశాడు.. కావాలంటే ఈ వీడియో చూడండిడివిలియర్స్ తన ఐఫోన్‌నే అవుట్ చేశాడు.. కావాలంటే ఈ వీడియో చూడండిdevilliers;mumbai;cricket;iphone;twitter;chennai;champion;yuva;royal challengersFri, 12 Mar 2021 19:54:51 GMTఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2021 కోసం ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. మెగా టోర్నీలో ఎలాగైనా సత్తా చాటాలని చెమటోడుస్తున్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్, బౌలర్ల నుంచి యువ ఆటగాళ్ల వరకు అంతా ఇప్పుడు ప్రాక్టీస్ పిచ్‌లలోనే కనిపిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లయితే మరింత కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సౌత్‌ఆప్రికా మాజీ వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అయితే తాను ప్రాక్టీస్ చేస్తున్న తీరును వీడియో తీద్దామని తన ఐఫోన్‌ను రికార్డింగ్ మోడ్‌లో పెట్టి ఓ భారీ షాట్ కొట్టాడు. అయితే ఊహించని విధంగా ఆ బంతి నేరుగా వెళ్లి అతడి ఐఫోన్‌ను తాకింది. గబగబా వెళ్లి ఐఫోన్‌ను తీసుకున్నాడు. అయితే షాట్ కొట్టింది డివిలియర్స్ కదా.. ఆ పవర్‌కు మొబైల్ పగిలిపోయింది.
     
దీనికి సంబంధించిన వీడియోను డివిలియర్స్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌కు `ఐఫోన్ అవుట్. క్రికెట్ గురు బెన్నీతో కలిసి ఐపీల్ ప్రాక్టీస్` అని రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్పష్టంగా ఏబీ తన మొబైల్‌తో రికార్డు చేయడం, ఓ షాట్ కొట్టడం, ఆ బంతి నేరుగా వచ్చి మొబైల్‌ను తాకడం,
        
ఇదిలా ఉంట ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 9వ తేదీన చెన్నై వేదికగా ఐపీఎల్-14 ప్రారంభం కాబోతోంది. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా శుబారంభం చేయాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవని బెంగళూరు ఈ సారి ఎలాగైనా ఛాంపియన్ కావాలని ఉవిళ్లూరుతోంది.
" style="height: 733px;">






అయ్యో! మయాంక్ బుమ్రా భార్య విషయంలో ఇంత తప్పులా చేశావ్..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>