Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sugarefbd3b1e-676a-421f-bd88-f2e6d739e0b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sugarefbd3b1e-676a-421f-bd88-f2e6d739e0b2-415x250-IndiaHerald.jpgమధుమేహం దీన్నే డయబెటీస్, చక్కెర వ్యాధి అని అంటారు. ఈ రోజుల్లో తక్కువ వయస్సు ఉన్నవారిని సైతం ఈ వ్యాధి వేదిస్తోంది. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, జీవనశైలితో మధుమేహాన్ని జయిస్తున్నారు. అయితే, మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్sugar;mandula;heart;sugar;cholesterol;heart attack;ee rojullo;redఈ ఆహారం తింటే షుగర్ వస్తుందా...?ఈ ఆహారం తింటే షుగర్ వస్తుందా...?sugar;mandula;heart;sugar;cholesterol;heart attack;ee rojullo;redFri, 12 Mar 2021 04:00:00 GMTఈ రోజుల్లో తక్కువ వయస్సు ఉన్నవారిని సైతం ఈ వ్యాధి వేదిస్తోంది. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, జీవనశైలితో మధుమేహాన్ని జయిస్తున్నారు. అయితే, మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వొద్దు. ఒకసారి వచ్చిందంటే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ మధుమేహం గురించి తెలుసుకోవాలి. అయితే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవడానికి మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం..


కొలస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉండే కొవ్వుకు నిదర్శనం. ఇది రక్తంలో ఉండే కొవ్వు పదార్ధంగా కూడా చెప్పొచ్చు మన శరీరంలో మంచి కొలస్ట్రాల్స్ ఉంటాయి, చెడు కొలస్ట్రాల్స్ కూడా ఉంటాయి. హెచ్డీఎల్ హైడెన్సిటీ డైకో ప్రోటీన్ను మంచి కొలస్ట్రాల్ అంటాం. ఎల్డీఎల్, వీఎల్డీఎల్, ట్రై గ్లిజిరాయిడ్స్ను చెడు కొలస్ట్రాల్స్గా చెప్పొచ్చు షుగర్ వ్యాధి ఉన్న వాళ్లలో ముఖ్యంగా ఎల్డీఎల్, ట్రై గ్లిజరాయిడ్స్ లెవెల్స్ను పరిగణనలోకి తీసుకంటాం. ఎల్డీఎల్ అనేది ఎంత తక్కువుగా ఉంటే అంత మంచిది. ట్రైగ్లిజరాయిడ్స్ కూడా తక్కువుగానే ఉండాలి. ఎల్డీఎల్ ఎక్కువుగా ఉండే హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ తోపాటు పెర్ఫువ్యాక్లర్ వ్యాధులు అంటే ..కాళ్లలో ఉండే రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడే చాన్స్ ఉంది. దీని వల్ల సంబంధిత అవయం పూర్తిగా దెబ్బ తింటుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎల్డీఎల్ కొలస్ట్రాల్ను తగ్గించుకోవాలి.


ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బో హైడ్రేట్స్ తగ్గించుకోవడం ద్వారా కొలస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఫుడ్లో కొవ్వు పదార్థాలు తక్కువుగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా రెడ్ మీట్,. మేక, పొట్టేలు మాంసం తినడం తగ్గించుకుంటే బ్యాడ్ కొలస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువుగా ఉండాలి . అంటే పీచు పదార్ధం ఎక్కువుగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి ముందజాగ్రత్తలతో షుగుర్ను నియంత్రణలో ఉంచుకోగలిగితే కొంతమేరకు కొలస్ట్రాల్ కూడా ఆటోమెటిక్గా కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యంగా ట్రై గ్లిజరాయిడ్స్ నియంత్రణలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొలస్ట్రాల్ను కంట్రోలోకి తెచ్చేందుకు రోగులకు స్టాటిన్ మాత్రలు ఇస్తుంటాం. 40 ఏళ్లు దాటిన వాళ్లలో గుండె పోటు , బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉన్నవాళ్లకి ఈ మాత్రలు ఎక్కువుగా ఇస్తుంటారు.


40 ఏళ్ల వయసు లోపు ఉన్నవారికి కూడా ఈ మందులు వాడిన సందర్భాలున్నాయి. షుగుర్ వ్యాధి ఉన్న వ్యక్తికి బ్లడ్ ప్రెజర్తోపాటు కొలస్ట్రాల్ కూడా అదుపులో లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నట్టే. ప్రాణ హాని కూడా సంభవించవచ్చు. ఇలాంటి కేసుల్లో రిస్క్ ఒకటికి రెండింతలు అవుతూ ఉంటుంది. అందువల్ల డయాబెటిస్తో బాధపడుతున్న వారు షుగర్ లెవెల్స్ను ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్లో ఉంచుకోవాలి. దానితో పాటు బీపీ, కొలస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవాలి. ఇలా అన్నింటిని అదుపు చేయగలిగితే గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలా కాకుండా ఏముందిలే అన్ని పట్టించుకోకుండా వదిలిస్తే చేజేతులా ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకున్నట్టే.


అయ్యో! మయాంక్ బుమ్రా భార్య విషయంలో ఇంత తప్పులా చేశావ్..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>