Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vegetables747e3527-129c-4b43-824c-406e43ada051-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/vegetables747e3527-129c-4b43-824c-406e43ada051-415x250-IndiaHerald.jpg ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ చూపిస్తే ఆరోగ్యంగా ఉంటాము. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడం మంచిది. తినే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఉప్పు చాలా తక్కువగా ఉండేటట్లు చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మన శరీరానికి ఏ హాని కలగకుండా ఉంటుంది. శరీరానికి కావలసిన పోషకాలు, ప్రొటీన్లు ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. vegetablesమన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.. అది ఎలా అంటే..?మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.. అది ఎలా అంటే..?vegetablesFri, 12 Mar 2021 03:00:00 GMT
 ఆహారం తీసుకునేటప్పుడు సారీ చాలా ఎక్కువగా తీసుకోకుండా, ఎప్పుడు భోజనం చేసిన సమానంగా తినండి. చాలా మంచి బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఒకసారి భోజనం చేస్తూ ఉంటారు. చేయకుండా ఉండటం మంచిది. బ్రేక్ఫాస్ట్ కచ్చితంగా చేయాలి. చేయడంవల్ల  శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి. రాత్రి సమయంలో భోజనం చేసేటప్పుడు మితంగా తీసుకోవాలి. అలాగే పరిస్థితుల్లోనూ తొందరగా భోజనం చేయాలి. రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేయడం అంత మంచిది కాదు 8 -9 గంటల మధ్యలో నిర్వహించాలి. ముఖ్యంగా తిన్న వెంటనే పడుకోకూడదు. భోజనం చేసిన రెండు గంటల తర్వాత పడుకోవాలి. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు వేగంగా తినకుండా,నిదానంగా నమిలి మింగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. చేయడంవల్ల బరువు తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు  తెలియజేస్తున్నాయి. భోజనం చేసే ముందు, రాత్రి భోజనం చేసే ముందు సలాడ్  తీసుకోవడం చాలా మంచిది.

 గోదం పిండి వాడేటప్పుడు అలాగే వాడుకోవడం మంచిది. పిండిని జల్లించి చకుండా తీసుకోవడం వల్ల పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. కూరగాయలు తరిగేటప్పుడు తొక్కలను ఎక్కువగా తీయకుండా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ తినకుండా ఉంటే మంచిది. వీలైనంతవరకూ ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది.

 మనం  తీసుకునే కూరగాయల్లో ఎక్కువగా పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ రంగు ఉంటే వాటిని తీసుకోవడం మంచిది. సాధ్యమైనంతవరకు కూరగాయలు ఏ సీజన్లోనైనా దొరుకుతాయి.  అలాగే పండ్లు సీజన్ లో దొరికిన పండ్లను ఎక్కువగా తినాలి. ప్రదేశం రోజుకు ఒక పండును తిన్నా  ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు


అయ్యో! మయాంక్ బుమ్రా భార్య విషయంలో ఇంత తప్పులా చేశావ్..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>