Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boppaye1ff0e197-84a1-44d0-a594-f0ce45a1c471-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/boppaye1ff0e197-84a1-44d0-a594-f0ce45a1c471-415x250-IndiaHerald.jpg అందంగా కనపడాలని చాలామంది అనుకుంటారు. కానీ క్రీములు రాసినా అందంగా మాత్రం కనపడరు. అంతేకాకుండా ఆ క్రిముల వల్ల లేనిపోని సమస్యలు వస్తుంటాయి. అందంగా కనబడడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వండి... boppaye;reddyఅందంగా ఉండడానికి మీ కోసం కొన్ని టిప్స్...!అందంగా ఉండడానికి మీ కోసం కొన్ని టిప్స్...!boppaye;reddyFri, 12 Mar 2021 06:00:00 GMT
 ముఖం అందంగా కనబడటానికి తాజా  టమోటాను తీసుకొని దానినుండి రసం తీసుకొని అందులోకి రెడ్డి స్పూన్లు పాలు కలిపి ముఖానికి రాసి పదహైదు  నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. అలాగే ముఖం పై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది. దీని వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది.                         

 ముఖం పైన ముడతలు గా ఉంటే, దీనివల్ల ముసలితనం వచ్చినట్లు కనబడుతుంది. ఇలా  కనపడకుండా ఉండటానికి ఒక స్పూన్ పైనాపిల్ రసం, ఒక స్ఫూన్ యాపిల్ రసం, ఒక స్పూన్ నిమ్మరసం మూడింటిని కలిపి ముఖానికి  అప్లై చేయాలి . ఇలా వారానికి ఒక సారి చేయడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోతాయి.

 ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక స్పూన్  ద్రాక్ష గుజ్జు ఒక స్పూన్ నిమ్మరసం మూడింటిని  కలిపి   ముఖం పై బాగా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. చేయడంవల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది.

 తాజాగా ఉన్న మీగడ ను  తీసుకొని ముఖం మీద నెమ్మదిగా మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడుక్కోవాలి. చేయడంవల్ల ముఖంపై  పైన మృతకణాలు తొలగిపోయి. ముఖానికి తాజాదనం వస్తుంది.

 ముఖంపై  నల్ల మచ్చలు ఏర్పడినప్పుడు కొంచెం పెరుగు, కొంచెం నల్ల మిరియాల పొడిని కలిపి ముఖం మీద రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా  చేయడం వల్ల ముఖం పై ఉన్న నల్ల మచ్చలు తొలగిపోతాయి.


సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన చెల్లి.. ఇప్పుడిదే హాట్ టాపిక్..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>