Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/tomoto-juice8ca3c266-c71e-433f-b9fc-8628cf5b948b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/tomoto-juice8ca3c266-c71e-433f-b9fc-8628cf5b948b-415x250-IndiaHerald.jpg ఆరోగ్యం కోసం రకాల పండ్ల జ్యూసులను తాగుతూ ఉంటాము. అలాగే టమాటా జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్ తాగడం వల్ల కాలేయం, మెదడు రెండింటిని మద్యపానం వల్ల కలిగే నష్టాలను పాడుతుందని శాస్త్రీయ అధ్యయనాలు తెలుపుతున్నాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే టమాటా రసం గాని లేదా సలాడ్ రూపంలో నైనా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కాలేయానికి చాలా మంచిదని నిపుణులు వెల్లడిస్తున్నారు. tomoto juice;naina;tara;vitamin c;vitamin;cholesterol;shaktiటమాటా జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే వదలకుండా తాగుతారు..!టమాటా జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే వదలకుండా తాగుతారు..!tomoto juice;naina;tara;vitamin c;vitamin;cholesterol;shaktiFri, 12 Mar 2021 02:00:00 GMTనైనా తీసుకోవచ్చు.  ఎలా తీసుకున్నా కాలేయానికి చాలా మంచిదని నిపుణులు  వెల్లడిస్తున్నారు.

 రోజూ రెండు గ్లాసుల  టమోటా జ్యూస్ తాగడం వల్ల ఎముకలు బలహీనంగా ఉన్న వాళ్లకి చాలా మంచి జరుగుతుంది. ఎముకలు బలంగా మారుతాయి. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారని అందుకే టమోటా  జ్యూస్ తాగాలని  వైద్యులు సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ఆస్టియో పోరోసిస్ రాకుండా టమాటా జ్యూస్ కాపాడుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.

 టమాటా లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటివల్ల ఎముకలు దృడంగా మారడమే  కాకుండా, ఆరోగ్యంగా కూడా ఉంటారని పరిశోధకులు తెలుపుతున్నారు.

 కొంతమంది మహిళలకు టమాటాలు, టమాటా తో చేసిన పదార్థాలను 30 రోజుల పాటు వాడిన తర్వాత ఎముకలు విరిగే సమయంలో విడుదలయ్యే ఎన్ టి లో ఫస్ట్ ఎయిడ్ అదే ఒక రసాయన స్థాయి పెరిగినట్లు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే 4  నెలలపాటు పదహైదు  మిల్లీగ్రాముల టమోటా జ్యూస్ ను ఇవ్వడం వల్ల రసాయనాలు చాలావరకు తగ్గినట్లు వారు తెలియజేస్తున్నారు.  కాబట్టి టమాటా జ్యూస్ తాగడం వల్ల ఎముకలు దృడంగా మారుతాయని పరిశోధనలో నిరూపణ అయింది.

 టమాటా జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా టమోటా జ్యూస్ రోజు తాగడం వల్ల దృష్టి లోపాన్ని నివారిస్తుంది.

 టమాటా జ్యూస్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ లో ఉండే విటమిన్ బి, మరియు పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలను కూడా నివారిస్తుంది.


వైరల్ అవుతున్న చుడిదార్ రోబోట్.. ఏకంగా అన్ని భాషలు మాట్లాడేస్తుందట...!!!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>