Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/iplbc032ff3-ed40-4596-9109-92f8df9d9013-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/iplbc032ff3-ed40-4596-9109-92f8df9d9013-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజ్ కలిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఇక కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఐపీఎల్ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా అని వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. అంతలా క్రికెట్ మజాను డబుల్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రతి ఏడాది కూడా బిసిసిఐ ఐపీఎల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో.. అటు ప్రతి ఐపీఎల్ సీజన్ కూడా అంత కంతకు క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుIpl;cricket;england;bcci;indianమేం ప్రపంచ కప్ గెలవటానికి.. ఐపీఎల్ కారణం : ఇంగ్లాండ్ కెప్టెన్మేం ప్రపంచ కప్ గెలవటానికి.. ఐపీఎల్ కారణం : ఇంగ్లాండ్ కెప్టెన్Ipl;cricket;england;bcci;indianFri, 12 Mar 2021 19:20:00 GMTబీసీసీఐ  ప్రతి యేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి  ఎంత క్రేజ్ కలిగి ఉంటుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఇక కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఐపీఎల్ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా అని  వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు.  అంతలా  క్రికెట్ మజాను  డబుల్  చేస్తూ ఉంటుంది. ఇక ప్రతి ఏడాది కూడా బిసిసిఐ ఐపీఎల్  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటం తో..  అటు ప్రతి ఐపీఎల్ సీజన్ కూడా అంత కంతకు క్రేజ్ సంపాదించుకుంటూ  దూసుకు పోతుంది.



 అయితే ఐపీఎల్ వచ్చిందంటే చాలు అప్పటి వరకు సహచరులుగా ఉన్న భారత ఆటగాళ్లు అందరూ కూడా ప్రత్యర్థులు గా మారిపోయి హోరాహోరీగా పోటీ పడుతూ ఉండటం లాంటివి జరుగుతుంటాయి. అంతేకాదు అప్పటివరకు విదేశీ ఆటగాళ్లు అందరూ ప్రత్యర్థులు గా ఉంటే  ఐపీఎల్కు వచ్చేసరికి సహచరులుగా మారి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ప్రత్యర్థి జట్ల లోని ఆటగాళ్లు అందరూ ఒక జట్టుగా ఏర్పడి  జట్టు విజయం కోసం ఎంతగానో పోరాటం చేస్తూ ఉంటారు.



 ఇక ఐపీఎల్ ఆడటం ద్వారా ఆటగాళ్లు అందరికీ కూడా ఎంతగానో ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఐపీఎల్ పై ఇంగ్లాండ్ టి20 జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ఆడటం వల్ల  ఎంతో ప్రయోజనం పొందాము  అంటూ ఇంగ్లండ్ టీ-20 జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పుకొచ్చాడు.  ఒక రకంగా వన్డే ప్రపంచకప్లో విజయం సాధించడానికి కూడా ఐపీఎల్ ఒక కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే పెద్ద లీక్ అయిన ఐపీఎల్లో ఎప్పుడూ భాగం కావడానికి ఇష్టపడుతూ ఉంటామని ఐపీఎల్ ద్వారా ఎంతో ఆత్మవిశ్వాసం అనుభవం కూడా వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.



వేసవిలో తరచు మజ్జిగ తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>