Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/alasata717f7eb2-81fe-404e-b02f-192a36a178a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/alasata717f7eb2-81fe-404e-b02f-192a36a178a8-415x250-IndiaHerald.jpg పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు అలసటగా అనిపిస్తూ ఉంటుంది. మానసికంగా బాగా లేనప్పుడు కూడా అలసటగా అనిపిస్తుంది. ఇలా జరక్కుండా ఉండాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి శరీరానికి అవసరమైన ఉన్న ఆహారం తీసుకోవాలి. సరైన పోషకాలు శరీరానికి అందకపోవడం వల్ల అలసటగా అనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం... alasata;vitamin c;iron;vitamin;doctor;shaktiఅలసటగా ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల దూరం చేస్తాయి..!అలసటగా ఉందా.. అయితే ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల దూరం చేస్తాయి..!alasata;vitamin c;iron;vitamin;doctor;shaktiThu, 11 Mar 2021 07:00:00 GMT
 ఉదయాన్నే టిఫిన్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కడుపు  ఖాళీగా ఉండడం వల్ల మనకు  శక్తినిచ్చే గ్లూకోజ్, పోషకాలు, కార్బోహైడ్రేట్లు టిఫిన్  చేయడం వల్లనే వస్తాయి.

 మధ్యాహ్నం భోజనం  శక్తి, చురుకుదనం, కోసం కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. చురుకుదనాన్ని, మానసిక కేంద్రీకరణ అన్ని పెంచే న్యూరో ట్రాన్స్ మీటర్ ల కోసం ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి.

 నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో తగినంత నీరు లేకపోతే పని సామర్థ్యం తగ్గుతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే అన్ని  అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోయి మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. అందుకే రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. దప్పిక అయ్యేంతవరకు ఉండకుండా అప్పుడప్పుడు నీరు తాగుతూ ఉండాలి.

 ఎక్కువ  కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి. చేసే పని ఆధారముగా పోషక  విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. భోజనం నీ మానేయకూడదు. ఇలా  చేస్తే రక్తంలోనీ చక్కెర  స్థాయిలు తగ్గి అలసట అనిపిస్తుంది. బయట చరిత్రలు తినడం మానుకోవాలి. ఎందుకంటే వీటిలో పోషక విలువలు ఉండవు. దీనివల్ల అలసట వస్తుంది.

 ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల అలసట రాకుండా ఉంటుంది. బాగా సరఫరా కావడానికి ఐరన్ తోడ్పడుతుంది. ఐరన్ తక్కువ కావడం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. అందుకే ఐరన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది.

 విటమిన్ సి  ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిదే. ఎందుకంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తకణాల  తయారీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అలసటను దూరం చేస్తుంది. అందుకే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.


చరణ్ సరసన మరోసారి ఆ హాట్ హీరోయిన్.. అభిమానుల్లో ఆత్రుత..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>