Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/food05f6ccb6-1929-4f86-a06e-f278d5fecd3d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/food05f6ccb6-1929-4f86-a06e-f278d5fecd3d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బిజీ లైఫ్ లో ఆహారాన్ని చాలా ఏకంగా తిని పోతుంటారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఆహారాన్ని నెమ్మదిగా తినాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల ఆరోగ్యం బాగుండడం మే కాకుండా, బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. వ్యాయామాలు చేయడానికి సమయం లేని వాళ్ళు, కింగ్ వెళ్లడానికి టైం లేనివాళ్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఆహారాన్ని బాగా నమలడం వల్ల శాతం తగ్గుతుంది. అంతేకాకుండా జీfood;prema;tara;king;love;king 1;santoshamఆహారం నెమ్మదిగా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా...? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!ఆహారం నెమ్మదిగా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా...? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!food;prema;tara;king;love;king 1;santoshamThu, 11 Mar 2021 03:00:00 GMTకింగ్ వెళ్లడానికి టైం లేనివాళ్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి  తినడం వల్ల క్రమంగా  బరువు తగ్గుతారు. ఎందుకంటే ఆహారాన్ని బాగా నమలడం వల్ల శాతం తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా  సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా  బరువు తగ్గుతారని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఆహారం వేగంగా తినే వారి కంటే, బాగా నమిలి నెమ్మదిగా తినే  వాళ్లకు  ముడతలు పడకుండా ఉంటుంది. తద్వారా మెటబాలిజం రేటు పెరుగుతుంది. ద్వారా కండరాలు ప్రేమ కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 బరువు పెరగడానికి ముఖ్యకారణం వేగంగా తినడం కూడా ఒకటి. ఇలా  తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందవు. అంతేకాకుండా వేగంగా భోజనం చేయడం వల్ల మధుమేహం కూడా వచ్చే అవకాశం ఉంది.

 ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల ఇక మానసిక  ప్రశాంతతతో పాటు ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. సంతోషంగా జీవనాన్ని సాగించవచ్చు.

 ముఖ్యంగా పెద్దలు నెమ్మదిగా తింటారు.  అయితే పిల్లలు మాత్రం చాలా వేగంగా తింటుంటారు. అలా తినకుండా ఉండాలంటే చిన్న పిల్లలకు ఆహారం ఎలా తినాలి. ఈ విధంగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని  పిల్లలకు నేర్పించాలి. వేగంగా తినడం వల్ల కలిగే అనారోగ్యాలు గురించి పిల్లలకు  చెప్పాలి. పిల్లలతో పాటు పెద్దలు కూడా  ఆహారాన్ని బాగా నమిలి దానంగా తినడంవల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి.  అందుకే అందరూ తెలుసుకొని ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం మంచిది.


అసలు నిజాలు బయట పెట్టిన జేసీ...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>