SpiritualitySuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/maha-shiva-rathri-story-brhama-vishnu-murthy-ef307a20-1b6a-47d8-a188-fe78eb556b47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/maha-shiva-rathri-story-brhama-vishnu-murthy-ef307a20-1b6a-47d8-a188-fe78eb556b47-415x250-IndiaHerald.jpgహిందూవులు జరుపుకునే ప్రముఖ పండుగలలో శివరాత్రి కూడా ఒకటి. ఆ రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి, ఇల్లు, పూజా గది శుభ్రం చేసుకుని శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.భక్తులు వేకువజామునే పోటెక్కిపోతారు. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. మరి ఉపవాసం మరియు జాగరణ ఉండాలని కోరుకొనేవారు అంత కంటే ముందు శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర గురించి తmaha shiva rathri, story, brhama, vishnu murthy,;pooja hegde;shiva;vishnu;adinarayanareddy;history;lord siva;mahaశివరాత్రి జరుపుకోవడానికి గల కథ గురించి తెలుసుకోండి.. !!శివరాత్రి జరుపుకోవడానికి గల కథ గురించి తెలుసుకోండి.. !!maha shiva rathri, story, brhama, vishnu murthy,;pooja hegde;shiva;vishnu;adinarayanareddy;history;lord siva;mahaThu, 11 Mar 2021 10:00:00 GMTపూజా గది శుభ్రం చేసుకుని  శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.భక్తులు వేకువజామునే  పోటెక్కిపోతారు.  అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. మరి ఉపవాసం మరియు జాగరణ ఉండాలని కోరుకొనేవారు అంత కంటే ముందు శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర గురించి తెలుసుకుందాం.. పురాణాల్లో శివరాత్రి పండగ  యొక్క ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు,  ఇతిహాసాలు వాడుకలో  ఉన్నాయి.


శివ పురాణంలో ఉన్న కధ ప్రకారం, హిందు దేవతలు అయిన బ్రహ్మ,విష్ణు ఒకానొక సమయంలో,వారిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివున్ని మధ్యవర్తిత్వం చేయమని కోరారు. వారి పోరాటం వ్యర్థము అని తెలియ చెప్పటానికి,శివుడు బ్రహ్మ, విష్ణువు మధ్యలో ఒక అగ్నితో కూడిన భారీ స్థంబం ప్రత్యక్షం చేసెను.వారి ఆధిపత్యంను నిరూపించుకోవటానికి ఆ స్థంబం యొక్క ప్రారంభం,ముగింపు కనుగొనాలని చెప్పెను. బ్రహ్మ హంస రూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళెను. కానీ దానికి ఎటువంటి పరిమితి లేదు. వారు వేల మైళ్ళ దూరం వెళ్లినాగాని ఆ స్తంభ యొక్క ఆది, అంతం  కనుగొనలేదు. కానీ అలా పైకి వెళ్ళుతున్న బ్రహ్మకు,ఒక  మొగలి పువ్వు కిందకి ఎగురుతూ కనిపించెను.


ఆ పువ్వును ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే, మండుతున్న స్థంబం ఎగువన తనను సమర్పించారని మొగలిపువ్వు  తెలిపెను. పైన పరిమితిని వెతకలేక బ్రహ్మ తన శోధన పూర్తి అయిందని సాక్షిగా పుష్పంను తీసుకోవాలని నిర్ణయించుకొనెను.ఆ సమయంలో,శివుడు కోపంతో తన నిజమైన రూపాన్ని బహిర్గతం చేసెను. బ్రహ్మ కు అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించెను. ఎవరు బ్రహ్మను పూజించరని శివుడు శాపం ఇచ్చెను. అలాగే మొగలిపువ్వును కూడా ఎటువంటి ఆరాధనకు సమర్పించకుండా నిషేధించారు.ఇలా బ్రహ్మ, విష్ణువుకు మధ్యలో ఉద్భవించిన మహా స్తంభాన్ని లింగోధ్బవమ్ జరిగినదిగా భావించి శివరాత్రి పండగను ప్రజలు జరుపుకుంటారు. !!


అసలు నిజాలు బయట పెట్టిన జేసీ...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>