Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mango56a00ec7-89f4-4ea1-aa63-e5f3cc490032-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mango56a00ec7-89f4-4ea1-aa63-e5f3cc490032-415x250-IndiaHerald.jpg వేసవికాలంలో దొరికే మామిడి పండ్లు అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇవి రుచిలో కూడా చాలా తియ్యగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మామిడి పండు అంటే ఇష్టం ఉంటుంది.ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మామిడి పండ్లలో జ్యూస్ రూపంలో కూడా తాగవచ్చు. లేదా మామిడికాయ ను ముక్కలు ముక్కలు చేసుకుని అయినా తినవచ్చు. ఎలా తీసుకున్నా మామిడి పండు నుంచి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో శరీరానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం... mango;anu malik;vitamin c;vitamin;cancer;sugar;cholesterol;ishtam;shaktiమామిడి పండును అందరూ ఇష్టంగా తింటారు... కానీ అందులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...?మామిడి పండును అందరూ ఇష్టంగా తింటారు... కానీ అందులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా...?mango;anu malik;vitamin c;vitamin;cancer;sugar;cholesterol;ishtam;shaktiWed, 10 Mar 2021 01:00:00 GMT
 మామిడి పండు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగి, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి మామిడిపండు సహాయపడుతుంది.

 మామిడి పండ్లు తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండడమే కాకుండా షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.  ఎందుకంటే మామిడి పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్, విటమిన్ సి, ఇంకా  పెక్టీన్ వంటి ఉండడంవల్ల కొలెస్ట్రాల్  స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతాయి. ఇంకా శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది.

 కొన్ని పరిశోధనల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే మామిడి పండు తినడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించే శక్తి కూడా ఉందని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

 మామిడి పండ్లు తినడం వల్ల ఎసిడిక్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఈ పండులో మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ లు కలిగి ఉంటాయి కాబట్టి.

 మామిడి పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా దంత  సమస్యలు తొలగిపోతాయి. వీటితో పాటు నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించి పళ్లు దృఢంగా  ఉండేటట్లు తెలుస్తాయి. అంతేకాకుండా పంటి నొప్పి, చిగుళ్ల నుండి కారే రక్తం నుండి రక్షిస్తుంది.

 మామిడి పండు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకే ఈ సీజన్లో దొరికే మామిడి పండ్లను తినండి.  ఆరోగ్యంగా ఉండండి


అసలు నిజాలు బయట పెట్టిన జేసీ...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>