BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/flipkart-good-newsf67b4d15-8a9a-497e-8411-9aad32c02c3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/flipkart-good-newsf67b4d15-8a9a-497e-8411-9aad32c02c3e-415x250-IndiaHerald.jpgఫ్లిప్‌కార్ట్‌ లో ఉద్యోగం చేస్తున్న వారికి కంపెనీ ఫైనాన్షియల్ గా బాగా సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ఇలా టాప్ లో ఉండటానికి కారణం కూడా డెలివరిబాయ్స్ అని చాలా సందర్భాల్లో సంస్థ మేనేజర్ వెల్లడించారు. అంతేకాదు ఇటీవల కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్న వారికి బోనస్ కూడా ఇచ్చింది. కాగా, ఇప్పుడు మరో శుభవార్త ను కూడా అందించింది. ప్రస్తుతం ప్రతిఒక్కరూ కరోనా భయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అది అందరికీ అందే పరిస్థితుల్లో లేదని చెప్పాలి. flipkart good news;krishna;population;news;santoshamఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్..!ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్..!flipkart good news;krishna;population;news;santoshamWed, 10 Mar 2021 20:00:00 GMT

ఫ్లిప్‌కార్ట్ కూడా తన ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు ఉద్యోగులందరి కీ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌న ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు తాజాగా ప్రకటించింది. ముగ్గురు డిపెండెంట్ల తో సహా ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా ఉద్యోగులందరికీ కోవిడ్‌-19 టీకా ఖర్చును 100 శాతం చెల్లిస్తామని ఉద్యోగులకు అందించిన సమాచారంలో ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దీంతో పాటుగా టీకా తీసుకునేందుకు ఒక రోజు సెలవును కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.


టీకా అనంతరం ఏదైనా ఇబ్బంది తలెత్తితే అందుకు కోవిడ్‌ స్పెషల్ కేర్ లీవ్ కూడా ఆఫర్‌ చేస్తోందని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ ఒక ప్రకటన లో వెల్లడించారు.. ప్రభుత్వ నిర్ణయం కోసం తాము ఎదురు చూస్తున్నామని, ముగ్గురు డిపెండెంట్ల తో పాటు తమ ఉద్యోగులందరికీ టీకా ఖర్చులో 100 శాతం భరించాలని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ నిర్ణయించడం సంతోషంగా ఉందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఉద్యోగులు టీకా ఖర్చును రీ ఎంబర్స్‌ చేసుకోవడం గానీ,తమ భాగస్వామి అసుపత్రి లో ఉచితంగా టీకా తీసుకోవడం గానీ చేయవచ్చని తెలిపింది. లేదా సంస్థ క్యాంపస్‌ లో ఏర్పాటు చేసే టీకా డ్రైవ్‌ లో పాల్గొనవచ్చని చెప్పింది.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండో దశ టీకా కొనసాగుతున్న విషయం తెలిసిందే..


అసలు నిజాలు బయట పెట్టిన జేసీ...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>