Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bellifatacc48780-7bd8-4a77-aa2e-1342545cec99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bellifatacc48780-7bd8-4a77-aa2e-1342545cec99-415x250-IndiaHerald.jpgపొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు అత్యంత ప్రమాదకరమన్న విషయం మనందరికీ తెలిసినదే. అందుకే బెల్లీ ఫ్యాట్ కరగదీసేందుకు అందరూ బోలెడన్ని అవస్థలు పడతారు. అయినా పెద్దగా ఫలితం కనిపించక పొట్ట తగ్గించటం ఎలా అని కడుపు కూడా మాడ్చుకుంటారు. లైఫ్ స్టైల్ మార్పులు, సరైన శారీరక వ్యాయామం లేకపోవటం, ఏజింగ్ వంటి పలు కారణాలతో టైర్లలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుని పలు అనారోగ్యాలకు కారణం అవుతోంది. ముఖ్యంగా లాక్ డౌన్ లో బయట ప్రపంచంలో అడుగుపెట్టని చాలామంది ఇలా పెరిగిన బొజ్జతో ప్రస్తుతం నానాతంటాలు పడుతున్నారు. ఓవైపు వణికించే చలి bellifat;naina;tara;kakki;vitamin;ayurveda;cholesterol;manamనిమ్మరసం తాగితే బెల్లీఫ్యాట్ తగ్గుతుందా...?నిమ్మరసం తాగితే బెల్లీఫ్యాట్ తగ్గుతుందా...?bellifat;naina;tara;kakki;vitamin;ayurveda;cholesterol;manamWed, 10 Mar 2021 10:00:00 GMTఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.


 కేవలం చెమటలు కక్కించే ఎక్సర్ సైజులే కాదు చిన్నపాటి చిట్కాలతో కూడా బరువు తగ్గించుకునే అవకాశాలుంటాయి. మీ మెటబాలిజంను బట్టి ఇవి పనిచేస్తాయి.పొట్ట చుట్టూ కొవ్వు మాత్రమే కాదు, ఎలాంటి కొవ్వునైనా ఈజీగా కరిగించె చిట్కా ఇది. నిమ్మ కాయ కి ఉన్న అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల్లో అందులో ఉండే విటమిన్ సీ తో పాటూ అది డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, లివర్ బాగా పని చేసేలా చూస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడానికీ, వెయిట్ లాస్ అవ్వడానికీ డైజెస్టివ్ సిస్టమ్, లివర్ హెల్దీ గా ఉండడం అవసరం. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయడం ఎందుకు అవసరమంటే అరుగుదల సరిగ్గా లేకపోతే మెటబాలిజం స్లో అయిపోతుంది. దాంతో, ఫ్యాట్ బర్నింగ్ కి కావాల్సిన పోషకాలు శరీరానికి అందవు.


అంతే కాక, నిమ్మ కాయ సిట్రస్ ఫ్రూట్స్ లో ఒకటి. అన్ని సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే ఒక కామన్ క్వాలిటీ ఏమింటంటే వాటిలో ఫైబర్ పుష్కలం గా ఉంటుంది. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, సోడియం, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి, అన్నీ కలిపి వెయిట్ లాస్ కి సహాయం చేస్తాయి.ప్రత్యేకించి నిమ్మ కాయలో పెక్టిన్ ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ సీ, సిట్రిక్ యాసిడ్ వంటివి ఉన్నాయి. ఇవి కొవ్వుని కరిగిస్తాయి, టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తాయి, హార్మోనల్ బ్యాలెన్స్ ని ఇంప్రూవ్ చేస్తాయి, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. కాబట్టి, నిమ్మ కాయ ఒక్కటే కూడా బరువు తగ్గించడం లో ఎంతో హెల్ప్ చేస్తుంది.పరగడుపునే నిమ్మ రసం నీటిలో కలుపుకుని తాగడం వల్ల లివర్ డీటాక్సిఫై చేయవచ్చు. ఈ నీరు గోరు వెచ్చగా ఉండాలి. మీకు కావాలనుకుంటే అల్లం కానీ తేనె కానీ కూడా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లివర్ మీద ఒత్తిడి తగ్గుతుంది. బరువు తగ్గడం అనే మీ లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతారు.అంతే కాక, గోరు వెచ్చని నీరు కూడా బరువు తగ్గించడం లో సాయపడుతుంది.


 గోరు వెచ్చని నీరు తీసుకున్న్న ఆహారం తేలికగా అరిగేటట్లు చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తుంది, పీహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, లివర్ లో నుండి టాక్సిన్స్ ని బయటకు పంపేస్తుంది. నిమ్మ రసం, గోరు వెచ్చని నీరు కలిపి పరగడుపునే తాగడం వలన మెటబాలిజం యొక్క రేట్ ని పెంచుతుంది, అతి ఆకలి కాకుండా చూస్తుంది. ఫలితంగా ఎంత అవసరమో అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం, బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది, పొట్ట సైజ్ కూడా తగ్గుతుంది.మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని అనుకుంటుంటే మాత్రం పరగడుపునే గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం కలుపుకుని తాగడం మాత్రం తప్పని సరి.ఇదొక్కటే కాక పరగడుపునే గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం కలుపుకుని తాగడం వల్ల ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేమిటో కూడా చూసేద్దాం.


అసలు నిజాలు బయట పెట్టిన జేసీ...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>