Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dayabetisaa824f6a-c73c-40bf-8417-4e28904fad44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dayabetisaa824f6a-c73c-40bf-8417-4e28904fad44-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం డయాబెటిస్ తో చాలా మంది బాధపడుతున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయి. అంతేకాకుండా శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. డయాబెటిస్ రావడానికి ముఖ్య కారణం శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి సరిపోకపోవడం. డయాబెటిస్ ఉన్న వాళ్ళు సరైన ఆహారం తీసుకోవడం వల్ల చక్కర స్థాయిలను నియంత్రించవచ్చు. ఈ వ్యాధి ఉన్నవాళ్లు మీ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి పండ్లను తీసుకోవడం చాలా మంచిది. పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎలాంdayabetis;apple;vitamin c;iron;vitamin;heart;cancer;sugar;pomegranate;insulin;chris lynn;shaktiడయాబెటిస్ ఉన్న వాళ్ళు ఏ పండ్లు తినాలో తెలుసా...? అవి తీసుకుంటే ఏం జరుగుతుందంటే..!డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఏ పండ్లు తినాలో తెలుసా...? అవి తీసుకుంటే ఏం జరుగుతుందంటే..!dayabetis;apple;vitamin c;iron;vitamin;heart;cancer;sugar;pomegranate;insulin;chris lynn;shaktiWed, 10 Mar 2021 02:00:00 GMTడయాబెటిస్ తో చాలా మంది బాధపడుతున్నారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయి. అంతేకాకుండా శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. డయాబెటిస్  రావడానికి ముఖ్య కారణం శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి సరిపోకపోవడం. డయాబెటిస్ ఉన్న వాళ్ళు సరైన ఆహారం తీసుకోవడం వల్ల చక్కర స్థాయిలను నియంత్రించవచ్చు. ఈ వ్యాధి ఉన్నవాళ్లు మీ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు.  కాబట్టి పండ్లను తీసుకోవడం చాలా మంచిది. పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి పండ్లు  తీసుకోవాలో వాటి వల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుంది. గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఆరెంజ్ పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి అధికంగా ఉంటుంది.  కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఆరెంజ్ పండును తీసుకోవచ్చు.

 డయాబెటిస్ ఉన్న వాళ్ళు పుచ్చకాయను స్నాక్స్  రూపంలో తీసుకోవచ్చు . ఇందులో నీరు  95 శాతం ఉంటుంది. సరే రండి హైడ్రేట్ గా వస్తుంది. అంతేకాకుండా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను సమానంగా ఉండేటట్లు సహాయపడుతుంది.

 ఆపిల్ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఆపిల్ పండు లో ఉంటాయి. కానీ ఇది చాలా తీవ్రంగా ఉండడం వల్ల డయాబెటిస్ రోగులు ఎక్కువగా తినకూడదు. రోజులో సగం యాపిల్ మాత్రమే తినాలి.

 డయాబెటిస్ ఉన్న వాళ్ళు కివి పండ్లను తీసుకోవచ్చు. ఎందుకంటే చక్కర స్థాయిలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే ఈ పండ్లు తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

 దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని  తినడం వల్ల గతంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

 జామపండులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వాళ్ళు జామ పండ్లను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా ఆహారం తీసుకుంటారు.

 డయాబెటిస్ ఉన్న వాళ్ళు రేగి పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్  చాలా తక్కువగా ఉంటుంది.

 బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా  ఉంటాయి. పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా క్యాన్సర్ నిరోధక లక్షణాలను, డయాబెటిస్ ని  నియంత్రించడంలో సహాయపడతాయి.

 డయాబెటిస్ ఉన్న వాళ్ళు బొప్పాయి పండును తీసుకోవచ్చు.  ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ వల్ల కణాల క్షీణతను నివారిస్తుంది. అంతేకాకుండా గుండె  సమస్యలను , నరాల సమస్యలను తగ్గిస్తుంది.

 నిమ్మకాయ  తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్ సి  అధికంగా ఉంటుంది. కరిగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న వాళ్ళు నిమ్మకాయలు తీసుకోవచ్చు. ఇది శరీరంలోని గ్లూకోజ్ తిరంగా ఉండటానికి సహాయపడుతాయి.


అసలు నిజాలు బయట పెట్టిన జేసీ...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>