SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newse47c15a4-5f5b-4adf-b830-1b7ae99f3b99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newse47c15a4-5f5b-4adf-b830-1b7ae99f3b99-415x250-IndiaHerald.jpgఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్బుతమైన ప్రదర్శనతో సిరీస్ ను కైవసం చేసుకున్నా భారత్ ఇక ఈ నెల 12 ప్రారంభం అయ్యే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు సిద్దమవుతుంది. టీమిండియా లో పొట్టి క్రికెట్ ప్లేయర్స్ కు కొదువ లేనందున తుది జట్టు కూర్పు కోసం సెలక్షన్ కమిటీ మల్లగుల్లాలు పడుతుంది. దీంతో తుది జట్టులో స్థానం కోసం టాప్ ప్లేయర్స్ మద్య తీవ్ర మైన పోటీ నెలకొంది. పృధ్వీ షా, రిషబ్ పంత్, కె ఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, మహ్మద్ సిరాజ్ వంటి వారిలో తుది జట్టులో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది.sports news;chakravarthy;rahul new;rahul;rani;sundar;k l rahul;cricket;washington sundar;india;ahmedabad;england;bcci;rishabh pant;rahul sipligunj;letter;international;icc t20;joshటీమిండియాకు షాక్.. టీ20 సిరీస్ కు ఆ ముగ్గురు దూరమేనా..??టీమిండియాకు షాక్.. టీ20 సిరీస్ కు ఆ ముగ్గురు దూరమేనా..??sports news;chakravarthy;rahul new;rahul;rani;sundar;k l rahul;cricket;washington sundar;india;ahmedabad;england;bcci;rishabh pant;rahul sipligunj;letter;international;icc t20;joshWed, 10 Mar 2021 17:00:00 GMT ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్బుతమైన ప్రదర్శనతో సిరీస్ ను కైవసం చేసుకున్నా భారత్ ఇక ఈ నెల 12 ప్రారంభం అయ్యే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు సిద్దమవుతుంది. టీమిండియా లో పొట్టి క్రికెట్ ప్లేయర్స్ కు కొదువ లేనందున తుది జట్టు కూర్పు కోసం సెలక్షన్ కమిటీ మల్లగుల్లాలు పడుతుంది. దీంతో తుది జట్టులో స్థానం కోసం టాప్ ప్లేయర్స్ మద్య తీవ్ర మైన పోటీ నెలకొంది. పృధ్వీ షా, రిషబ్ పంత్, కె ఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, మహ్మద్ సిరాజ్ వంటి వారిలో తుది జట్టులో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో టీమిండియా కు గట్టి షాక్ తగిలింది. అంచనాలకు మించి రాణించి అభిమానుల మన్ననలు అందుకున్న ముగ్గురు ఆటగాళ్లపై సందేహాలు నెలకొన్నాయి. యార్కర్ వీరుడు నటరాజన్‌.. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ తెవాతి వంటి ఆటగాళ్లు తుది జట్టులో ఉండడం కష్టమే అని తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో ఈ ముగ్గురు విఫలమైనట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో టీ20ల సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం బీసీసీఐ మింగుడు పడడం లేదు.

 తొలి మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు జరగనుంది. అహ్మదాబాద్ మోతేరా స్టేడియంలో ఐదు టీ20లు జరగనున్నాయి. ఇక ఈ పొట్టి క్రికెట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఏడాది తరువాత స్వదేశం లో జరుగుతున్న మొదటి అంతర్జాతీయ టీ20 సిరీస్ కావడంతో అందరి దృష్టి ఈ సిరీస్ పై పడింది. ఇక ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ విజయంతో మంచి జోష్ లో ఉన్న టీమిండియా టీ20 సిరీస్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.


ప్రతిరోజు పాలకూర ఆహారంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా.!!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>