MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naag4efb412e-95d0-4e80-949b-9e65d49e02e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naag4efb412e-95d0-4e80-949b-9e65d49e02e5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొత్త సినిమా వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. అయితే అది అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. నాగార్జున లాక్ డౌన్ టైంలో చేసిన మూవీ ఇది. అందరి హీరో కంటే కూడా దూకుడుగా సెట్స్ మీదకు వచ్చి మరీ వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాలుపంచుకోవడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. naag;nagarjuna akkineni;nageshwara rao akkineni;tollywood;cinema;king;hero;king 1;success;dookuduనాగ్ వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ఫిక్స్...?నాగ్ వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ఫిక్స్...?naag;nagarjuna akkineni;nageshwara rao akkineni;tollywood;cinema;king;hero;king 1;success;dookuduMon, 08 Mar 2021 12:00:00 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొత్త సినిమా వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. అయితే అది అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. నాగార్జున లాక్ డౌన్ టైంలో చేసిన మూవీ ఇది. అందరి హీరో కంటే కూడా దూకుడుగా సెట్స్ మీదకు వచ్చి మరీ వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాలుపంచుకోవడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.

మరి అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్  ఇచ్చినా కూడా  నాగ్ మూవీ సంగతి ఏంటో తెలియడం లేదని ఆయన ఫ్యాన్స్ పరేషాన్ అయ్యారు. కానీ ఎట్టకేలకు నాగ్ తన కొత్త సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 2న రిలీజ్ అవుతుందని టాక్. ఈ మూవీలో నాగార్జున పవర్ ఫుల్  రోల్ పోషించారు. షూటింగ్ కూడా హిమాలయాలలో సైతం నిర్వహించారు. ఇక ఈ మూవీ మీద మంచి అంచనాలు  ఉన్నాయని తెలుస్తోంది. ఈ మూవీకి   కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మన్ డైరెక్షన్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని ఈ నెల 12న రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక ఈ మూవీ ప్రమోషన్ ని కూడా అదే రోజు నుంచి పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారు.

కరోనా కారణంగా జనాలు థియేటర్ల వైపు రారు అన్న ఉద్దేశ్యంతో  మొదట ఈ మూవీని ఓటీటీ ఫ్లాట్ ఫారం ద్వారా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. దానికి సంబంధించి భారీ డీల్ కూడా కుదుర్చుకున్నారు. కానీ సడెన్ గా ఆ డీల్ ని రద్దు చేసుకుని మరీ ఈ మూవీని థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ మీద నాగార్జున గట్టి నమ్మకంతో ఉండడంతో ఆల చేస్తున్నారుట. మొత్తానికి నాగ్ ఖాతాలో సరైన హిట్  ఇపుడు లేదు. సోగ్గాడే చిన్ని నాయన‌ మూవీ తరువాత అయిదేళ్ళుగా మంచి సక్సెస్  పడలేదు. ఆ లోటు ఈ మూవీ తీరుస్తుంది అని అంటున్నారు.




పాపం రానా.. ఈసారైనా సుక్కూ ప్లస్ అవుతాడా ?

దృశ్యం 2 రీమేక్ :, వెంకటేష్ కోసం ఫేడవుట్ హీరోయిన్ ?

బాలయ్య సినిమాలో లేడీ విలన్...?

భారత సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం.. చైనా, పాక్‌ జవాన్లకు బ్యాడ్‌న్యూస్ ?

బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>